Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: కూతురు పుట్టిన 10 రోజులకే అక్కడ అడుగుపెట్టిన మనోజ్.. ఏమైందంటే?

Manchu Manoj: కూతురు పుట్టిన 10 రోజులకే అక్కడ అడుగుపెట్టిన మనోజ్.. ఏమైందంటే?

  • April 23, 2024 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: కూతురు పుట్టిన 10 రోజులకే అక్కడ అడుగుపెట్టిన మనోజ్.. ఏమైందంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన మనోజ్ (Manchu Manoj) ప్రస్తుతం కూతురు పుట్టిన ఆనందంలో ఉన్నారు. ఈ నెల 13వ తేదీన మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా ఆ చిన్నారికి ఎం.ఎం.పులి అనే పేరును ఫిక్స్ చేశారు. కూతురి రూపంలో మహాలక్ష్మి మనోజ్ ఇంటికి వచ్చిందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అయితే పాప పుట్టిన తర్వాత పది రోజులకు మనోజ్ మళ్లీ షూటింగ్ లతో బిజీ అవుతున్నారు.

తాను తిరిగి షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టినట్టు మనోజ్ ప్రకటించడం గమనార్హం. మనోజ్ తన ట్వీట్ లో “నా మనస్సు తిరిగేది ఇక్కడే.. ఎంతో ఎండగా ఉన్నా సరే తిరిగి సెట్ లో ప్రవేశించినందుకు సంతోషంగా ఉంది.. నాకు అన్నింటికంటే బాగా ఇష్టమైన పని చేస్తున్నాను” అని పేర్కొన్నారు. కూతురు పుట్టిన 10 రోజులకే షూటింగ్ సెట్ లో అడుగుపెట్టిన మనోజ్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

మనోజ్ వర్కహాలిక్ అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మనోజ్ కమ్ బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ పేర్కొన్నారు. మనోజ్ ఇప్పటికే కొన్ని సినిమాలను ప్రకటించగా ఆ సినిమాల ప్రమోషన్స్ మొదలుకావడంతో పాటు రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది. మనోజ్ ఏ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారో తెలియాల్సి ఉంది.

వాట్ ది ఫిష్ సినిమాలో మనోజ్ హీరోగా నటిస్తుండగా మిరాయ్ (Mirai)  సినిమాలో సైతం మనోజ్ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వేగంగా సినిమాల్లో నటించడం కంటే మంచి ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మనోజ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర హీరోల అభిమానులు సైతం మనోజ్ ను ఎంతో అభిమానిస్తారు. కెరీర్ పరంగా మనోజ్ మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2024 మనోజ్ కెరీర్ లో స్పెషల్ ఇయర్ గా నిలిచిపోతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

https://twitter.com/HeroManoj1/status/1782289373431496963

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Mounika

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version