Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: రెండో బిడ్డకోసం ఎదురు చూస్తున్నాం: మనోజ్

Manchu Manoj: రెండో బిడ్డకోసం ఎదురు చూస్తున్నాం: మనోజ్

  • December 27, 2023 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: రెండో బిడ్డకోసం ఎదురు చూస్తున్నాం: మనోజ్

నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది భూమా మౌనిక రెడ్డిని తన కుటుంబ సభ్యుల సమక్షంలో రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే మార్చి మూడవ తేదీ వీరి వివాహం తన సోదరి మంచు లక్ష్మి నివాసంలో అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి మౌనిక మనోజ్ పెద్దలను ఒప్పించి ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. రెండో పెళ్లి తర్వాత మనోజ్ తన వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల మనోజ్ తాను తండ్రి కాబోతున్నాను అంటూ శుభవార్తను అందరితో పంచుకున్నారు. తన అత్తయ్య శోభనాగిరెడ్డి జయంతి సందర్భంగా మౌనిక ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఈయన వెల్లడించారు. ఇకపోతే ఇటీవల మరోసారి మౌనిక ప్రెగ్నెన్సీ గురించి మనోజ్ (Manchu Manoj) మాట్లాడుతూ ప్రస్తుతం తనకు ఐదో నెల అని తెలియజేశారు.

తాము తమ రెండవ బిడ్డ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని తన కుమారుడు దైరవ్ కూడా అన్న అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటూ ఈ సందర్భంగా మనోజ్ మౌనిక ప్రెగ్నెన్సీ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఇక మౌనిక ఇదివరకే ఒక కుమారుడికి జన్మనిచ్చారు

అయితే బాబు పుట్టిన తర్వాత ఆమె భర్తతో వచ్చినటువంటి భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. అనంతరం మనోజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె మరోసారి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక తన కుమారుడి బాధ్యతలు కూడా మనోజ్ ఒక తండ్రిగా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhuma Mounika Reddy
  • #Manchu manoj

Also Read

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

36 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

24 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

1 hour ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

2 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

6 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version