Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

  • May 19, 2026 / 06:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

‘అఖండ 2’ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చేస్తున్న సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది బాలయ్యకి ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని.

Nandamuri Balakrishna

ఇక నిర్మిస్తుంది ‘పెద్ది’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్న ‘వ్రిద్ధి సినిమాస్’ అధినేత వెంకట్ సతీష్ కిలారు. ‘ఎన్ బి కె 111’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. షూటింగ్ మొదలై చాలా రోజులు అయ్యింది.

manchu manoj in nbk111

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా సైలెంట్ గా అలాగే ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ద ప్రాజెక్టు ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘పెద్ది’ రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వకూడదని మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఆ గాసిప్ సారాంశం ఏంటంటే.. ‘ఎన్ బి కె 11’ ప్రాజెక్టులో హీరో మంచు మనోజ్ కూడా భాగం కాబోతున్నాడట. చిత్ర బృందం అయితే ఈ విషయంపై అధికారికంగా స్పందించింది లేదు. ఈరోజు విలేకరి సమావేశంలో పాల్గొన్న మంచు మనోజ్ వద్ద ఈ విషయంపై ప్రశ్నిస్తే.. ‘ఆ విషయాన్ని ఎన్ బి కె 11 యూనిట్ రివీల్ చేస్తుంది’ అంటూ దాటేశాడు.

ఆ గాసిప్లో నిజం లేకపోతే మనోజ్ ఇలా చెప్పాల్సిన అవసరం లేదు.అది ఫేక్ అని కుండబద్దలు కొట్టేసేవాడు. అందుకే ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.గతంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ అనే సినిమాలో బాలకృష్ణ కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడానికి బాలయ్య చేసిన పాత్ర హెల్ప్ అయ్యింది.

బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Nandamuri Balakrishna
  • #nbk111

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

17 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

19 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

19 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

13 mins ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

57 mins ago
OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

1 day ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version