Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: ఉస్తాద్ షోలో శేష్ ను ఇరుకున పెట్టిన మనోజ్!

Manchu Manoj: ఉస్తాద్ షోలో శేష్ ను ఇరుకున పెట్టిన మనోజ్!

  • January 20, 2024 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: ఉస్తాద్ షోలో శేష్ ను ఇరుకున పెట్టిన మనోజ్!

మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఈయన కెరియర్ పరంగా చాలా యాక్టివ్ అయ్యారనే సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న తర్వాత మనోజ్ వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాకుండా కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా సంతోషంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇటీవల ఈయన వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా ఉస్తాద్ అనే కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరవుతూ సందడి చేస్తున్నారు. వారందరినీ కూడా శేష్ తన ప్రశ్నలతో ఇరుకున పెట్టేస్తూ అందరిని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి అడివి శేష్ హాజరయ్యారని తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో ఎవరెస్ట్ ఎక్కినటువంటి మరొక అభిమానిని కూడా ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు.

ఇక ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ (Manchu Manoj) అడవి శేషు సినిమాలలో నటించిన లిప్ లాక్ సన్నివేశాల గురించి అడుగుతూ తనని కాస్త ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది. అడివి శేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకున్న మనోజ్ ఫన్నీ సెటైర్లు మొదలు పెట్టాడు. యుఎస్ నుంచి వచ్చావు కదా.. పెదాలు చాలా అందంగా మైంటైన్ చేస్తున్నావు ఏంటి అని అడిగాడు.

పెదాలు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటి అని అడగడంతో శేష్ సమాధానం చెబుతూ లిప్ బామ్ కారణమని తెలిపారు. అయితే ఆ లిప్ బామ్ ఎవరిదో స్క్రీన్ పై చూపించండి అని మనోజ్ అడగగా డిస్ ప్లే చేశారు. అయితే ఏ హీరోయిన్ ని చూపించారో తెలియదు కానీ ఈ ప్రోమో చూసి ఈయన మాత్రం తెగ సిగ్గు పడిపోయారు..

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Manchu manoj

Also Read

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

15 mins ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

2 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

7 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

22 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

24 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

1 hour ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version