Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Manoj, Mounika: మౌనిక బర్త్ డే స్పెషల్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మనోజ్!

Manoj, Mounika: మౌనిక బర్త్ డే స్పెషల్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మనోజ్!

  • October 4, 2023 / 09:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manoj, Mounika: మౌనిక బర్త్ డే స్పెషల్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మనోజ్!

సినీ నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి నెలలో భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం తర్వాత వీరిద్దరూ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు ఇకపోతే నేడు (అక్టోబర్ 4) మౌనిక రెడ్డి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఆమెతో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రియమైన మున్నిలు ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా నీపై నాకు ఉన్నటువంటి ప్రేమ ఇష్టాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను. నా జీవితంలో ప్రేమ వెలుగులని నింపింది నువ్వే మన ఇద్దరినీ కలిపిన ఆ కాలానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నువ్వు నా జీవితంలోకి వచ్చి నిస్వార్ధమైనటువంటి ప్రేమ సంతోషాన్ని పంచావు. నువ్వు ధైరవ్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం.

నీ మనసు ఎంతో మంచిది నీ చుట్టూ ఉన్న వారి ముఖాలలో చిరునవ్వులు తీసుకువస్తావు వారంతా సంతోషంగా ఉండటానికి కారణమవుతాయి. నాకున్న కోరికల్లా ఒక్కటే నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నీకు అంతా మంచే జరగాలి మై లవ్. నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎంతటి కష్టమైనా భరిస్తాను. నేడు నీ పుట్టినరోజు సందర్భంగా మన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాను.

నీ మనస్తత్వాన్ని తలుచుకుంటే నా (Manoj) మనసు ఉప్పొంగిపోతుంది థాంక్యూ మై డార్లింగ్ వైఫ్ అంటూ ఈ సందర్భంగా మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన పట్ల ఈయనకు ఎంత ప్రేమ ఉందనే విషయాలను ఈ సందర్భంగా బయటపెట్టారు దీంతో మనోజ్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఎంతో మంది అభిమానులు మౌనిక రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Manoj
  • #Mounika
  • #Mounika reddy

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

6 mins ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

2 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

5 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

19 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

20 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

23 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

24 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

1 day ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version