Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mohan Babu House: ఇంద్రభవనాన్ని తలపించిన మంచు వారి ఇల్లు!

Mohan Babu House: ఇంద్రభవనాన్ని తలపించిన మంచు వారి ఇల్లు!

  • December 31, 2021 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu House: ఇంద్రభవనాన్ని తలపించిన మంచు వారి ఇల్లు!

మోహన్‌బాబు కుటుంబం నగరశివారులో పెద్ద కోట లాంటి ఇంట్లో ఉంటుందట. చాలా రోజుల నుండి సినిమా పరిశ్రమలో, సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ ఇంటి గురించి వాళ్లు వీళ్లూ చెప్పింది వినడం తప్ప… నేరుగా చూసింది లేదు. అయితే ఆ అవకాశాన్ని మంచు లక్ష్మి ఇచ్చింది. తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఆ ఇంటి హోమ్‌ టూర్‌ చేసి చూపించింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇంటి పరిసరాల్ని, ఇంట్లో ప్రత్యేకతల్ని వివరిస్తూ ఆ వీడియో సాగింది.

అండర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌తో కలిపి ఆ ఇంట్లు మూడు ఫ్లోర్స్‌లో ఉంటుంది. దిగువ స్టోరేజీ కోసం, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మొత్తం కుటుంబానికి అవసరమైన గదులు, సౌకర్యాలు ఉంటాయి. టాప్‌ ఫ్లోర్‌ పూర్తిగా మోహన్‌బాబుకే కేటాయించేశారు. ఈ మొత్తం వివరాల్ని వివరిస్తూ మంచు లక్ష్మి ఆ వీడియో చేసింది. వీడియో కాసేపు మోహన్‌బాబు కూడా కనిపించారు. ఇంటి గురించి ఆయన పెద్దగా వివరాలు చెప్పకపోయినా… కూతురు, మనవారాలితో సందడి చేసి అలరించారు. మధ్యలో ముద్రగడ పద్మనాభం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఆయన పంపించిన పువ్వొచ్చిన కొబ్బరికాయలు గురించి కూడా చెప్పారు.

మోహన్‌బాబు ఇల్లు బయటి నుండి చూస్తే… ఎంత అద్భుతంగా ఉందో, ఇంటి లోపల చూస్తే… ఇంకా అద్భుతంగా ఉంది. ఒక్కో గది గురించి, దానిని దేని గురించి వాడుతున్నది వివరిస్తూ లక్ష్మి చెప్పారు. ఇంట్లో ఏ గోడ మీద చూసినా మోహన్‌బాబు ఫొటోలు, పిల్లల ఫొటోలే కనిపించాయి. అంతగా ఆయనకు ఫొటోలు అంటే ఇష్టమని చెప్పింది మంచు లక్ష్మి. వివిధ దేశాల నుండి, ప్రాంతాల నుండి తీసుకొచ్చిన అపురూపమైన వస్తువుల గురించి కూడా ఆ వీడియోలో చూడొచ్చు.

అన్ని గదుల గురించి వివరిస్తూ వచ్చిన లక్ష్మి… ఓ గది గురించి మాత్రం చూపించలేదు. అది మోహన్‌బాబు ప్రత్యేకమని, దానికి నెంబర్‌ లాక్‌ సెక్యూరిటీ కూడా ఉందని చెప్పింది లక్ష్మి. ఇది కాకుండా మోహన్‌బాబు పూజ చేసుకుంటున్న విధానం గురించి, ఇంటి ఆవరణలో సేంద్రీయ సాగు గురించి వివరిస్తూ మాట్లాడింది లక్ష్మి. మధ్యలో లక్ష్మి కూతురితో మోహన్‌బాబు సరదా ఫైట్‌ కూడా చూడొచ్చు. ఇంకా మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూసేయండి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #Manchu manoj
  • #manchu mohan babu
  • #manchu vishnu

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

1 day ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version