Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: మా బిల్డింగ్ గురించి మంచు విష్ణు క్లారిటీ ఇదే.. ప్రకటన ఎప్పుడంటే?

Manchu Vishnu: మా బిల్డింగ్ గురించి మంచు విష్ణు క్లారిటీ ఇదే.. ప్రకటన ఎప్పుడంటే?

  • October 2, 2024 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మా బిల్డింగ్ గురించి మంచు విష్ణు క్లారిటీ ఇదే.. ప్రకటన ఎప్పుడంటే?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మా బిల్డింగ్ గురించి మంచు విష్ణు (Manchu Vishnu) కీలక ప్రకటన చేశారు. మేము ఏమనుకుని వచ్చామో ఆ పనులన్నీ పూర్తి చేశామని విష్ణు తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ మాత్రమే బ్యాలెన్స్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశం గురించి కూడా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన ప్రకటన చేయబోతున్నామని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

Manchu Vishnu

ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంచు విష్ణు ఈ కామెంట్లు చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.కన్నప్ప ’ (Kannappa)సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

ప్రభాస్ (Prabhas) , ఈ సినిమా ముఖ్య పాత్రలో నటించడం ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కన్నప్ప మూవీ నుంచి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్నప్ప సినిమాను పాన్ ఇండియా సినిమాగా థియేటర్లలో విడుదల చేయనున్నారనే సంగతి తెలిసిందే. కన్నప్ప సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కన్నప్ప సినిమాలో ఇతర భాషల నటులు సైతం భాగమయ్యారనే సంగతి తెలిసిందే.

కన్నప్ప సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. కన్నప్ప సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. కన్నప్ప సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

దేవర’ బ్రేక్ ఈవెన్ సాధించిందా? లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

43 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

4 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version