Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: జిన్నా సినిమాతో కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న మంచు విష్ణు!

Manchu Vishnu: జిన్నా సినిమాతో కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న మంచు విష్ణు!

  • October 18, 2022 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: జిన్నా సినిమాతో కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న మంచు విష్ణు!

మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరో హీరోయిన్లుగా అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం జిన్నా. ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకొని తెలుగు తమిళ మలయాళ భాషలలో ఎంతో ఘనంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్లో చిత్ర బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ముందుగా చోటా కె నాయుడు, కోన వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలపాలి. వారే కనుక లేకపోతే జిన్నా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది కాదని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా తన కూతుర్లు అరియాన వివియానా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలియజేశారు.

ఈ సినిమాలో వారికి అద్భుతమైన పాట పాడే అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు అనూప్ కు మంచు విష్ణు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ఈ సినిమా కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఈ సందర్భంగా మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు.ఇక సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని నా మనసుకు నచ్చిన సినిమాలలో ఈ సినిమా ఒకటి అంటూ ఈయన జిన్నా సినిమా గురించి తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వేదికపై తన కుమారుడు తనని తక్కువగా మాట్లాడమని చెప్పారంటూ మోహన్ బాబు కామెంట్స్ చేశారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ginna
  • #manchu vishnu
  • #Payal Rajput
  • #Sunny leone

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

related news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

5 mins ago
Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

17 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

19 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

19 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 days ago

latest news

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

16 seconds ago
Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

31 mins ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

1 hour ago
OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

1 day ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version