Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: రేవ్‌ పార్టీలో హేమ స్పందించిన మంచు విష్ణు ఏమన్నాడేంటే? కానీ…

Manchu Vishnu: రేవ్‌ పార్టీలో హేమ స్పందించిన మంచు విష్ణు ఏమన్నాడేంటే? కానీ…

  • May 27, 2024 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: రేవ్‌ పార్టీలో హేమ స్పందించిన మంచు విష్ణు ఏమన్నాడేంటే? కానీ…

బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్‌ పార్టీలో నటి హేమ (Hema) ఉన్నారా? లేదా? ఇదే ప్రశ్న అసలు.. ఆమె ఉందని, దానికి తగ్గ ఆధారాలున్నాయని బెంగళూరు పోలీసులు కూడడా చెప్పారు కదా అంటారా. మీరు అన్న మాట కరెక్టే. కానీ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం ఇంకా ఆమె దోషి కాదు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీటు చేశారు. దీంతో ఇన్ని ఆధారాలున్నా.. ఎందుకు ఇలా అంటున్నాడు అనే చర్చ మొదలైంది.

‘‘సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై ఇలా లేనిపోని వదంతులు సృష్టించడం సరికాదు. వ్యక్తిగతంగా ఆమెను దూషించడమూ తగదు. నిర్ధరణ లేని, ఇంకా ఎవరూ ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి’’ అని పేర్కొన్నాడు మంచు విష్ణు. అలాగే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుందని, హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే ‘మా’ ఆమె తగిన చర్యలు తీసుకుంటుందని విష్ణు చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కల్కి 2898AD : 'బుజ్జి' ఇంట్రో వీడియో వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'భారతీయుడు2' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తనపై.. క్లాస్ పీకిన కాజల్.. ఏమైందంటే?

అప్పటివరకు సంచలనాల కోసం హేమపై నిరాధారమైన ఆరోపణలను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అని ఎక్స్‌లో విష్ణు తన పోస్టులో రాసుకొచ్చారు. బెంగళూరు రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేయగానే.. హేమ పేరు బయటకు వచ్చింది. అయితే వెంటనే ఆమె ‘నేను ఆ పార్టీకి హాజరుకాలేదు’ అంటూ ఓ వీడియో విడుదల చేసింది. దానిపై బెంగళూరు పోలీసులు వివరణ ఇచ్చారు. ఆమె తప్పుడు ప్రచారానికి దిగారని పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ వివరించారు.

అయితే ఆమె ఆ కార్యక్రమానికి హాజరైనట్లు విలేకర్ల సమావేశంలో ఆధారాలు విడుదల చేశారు. ఈ కేసులో హేమకు నోటీసులు కూడడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న సీసీబీ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంత జరిగినా ఇంకా విష్ణు ఆధారాలు కావాలని అడగడం ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

related news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

39 seconds ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

11 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

13 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

14 hours ago

latest news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

15 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

16 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

17 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version