Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » OTT » Mangalavaram OTT: ఓటీటీలో ఆలస్యంగా రానున్న మంగళవారం!

Mangalavaram OTT: ఓటీటీలో ఆలస్యంగా రానున్న మంగళవారం!

  • November 20, 2023 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mangalavaram OTT: ఓటీటీలో ఆలస్యంగా రానున్న మంగళవారం!

ఆర్ఎక్స్ 100’ చిత్రం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని తన సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ఆమెని చాలా బోల్డ్ గా, నెగటివ్ రోల్ లో చూపించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ప్రభావం వల్లనో ఏమో తెలీదు కానీ, ఆమెకి మొన్నటి వరకు కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.

ఆర్ఎక్స్ 100’ చిత్రం లో యాక్టింగ్ అదరగొట్టేసింది, భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు. రీసెంట్ గా ఈమె ‘మంగళవారం’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన రిలీజైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్నది.

కానీ మంగళవారానికి ఆదివారం (ప్రపంచ కప్ ఫైనల్) అడ్డుగా వచ్చింది. క్రికెట్ ఫీవర్ లో కాస్త కమర్షియల్ గా తడబడిన సోమవారం నుండి అన్ని ఏరియాలోను భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. దాంతో ఈ సినిమా ఏపీ, నైజాం, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల షేర్..10 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో వసూలయ్యే కలెక్షన్లు బట్టి భారీగానే బాక్సాఫీస్ వద్ద నమోదు అయ్యే అవకాశం ఉంది. పాయల్ రాజ్ పుత్, దర్శకుడు భూపతికి మరో బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ అప్పుడే బయటకి వచ్చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 10 వ తారీఖున ఈ చిత్రం అన్నీ ప్రాంతీయ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం. అలాగే ఓటీటీ ప్రేక్షకుల ద్వారా కూడా ఈ సినిమాకు రెస్పాన్స్ దక్కుతుందని ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhupathi
  • #Divya Pillai
  • #Managalavaram
  • #Mangalavaaram
  • #Nandita Swetha

Also Read

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

related news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

7 hours ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

13 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

14 hours ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

1 day ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version