Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మ‌ణిర‌త్నం సినిమాలో నటించకపోవడానికి కారణం ఏమిటంటే?

మ‌ణిర‌త్నం సినిమాలో నటించకపోవడానికి కారణం ఏమిటంటే?

  • September 1, 2018 / 06:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ‌ణిర‌త్నం సినిమాలో నటించకపోవడానికి కారణం ఏమిటంటే?

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఒక్కసారైనా పని చేయాలనుకుని అటు కోలీవుడ్, టాలీవుడ్ నటీనటులు మాత్రమే కాదు బాలీవుడ్ నటులు కూడా ఆశపడుతుంటారు. అటువంటి ఆఫర్ ని విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది. అయినా తాను నో చెప్పడం.. ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన జరిగి కొన్ని నెలలలు అవుతోంది. తాజాగా బయటపడింది. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడ్డ విజయ్ దేవరకొండ… అర్జున్ రెడ్డి సినిమాతో పొరుగురాష్ట్రాల ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించారు. అప్పుడే మణిరత్నం నవాబ్ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

అందులో ఒక కీలకరోల్ కి విజయ్ దేవరకొండ ని అడిగారంట. కానీ సున్నితంగా నో చెప్పినట్టు సమాచారం. గొప్ప డైరక్టర్ ఆఫర్ ని ఎందుకు వదులుకున్నారని.. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు తెలిసింది. మొదటిది రెమ్యునరేషన్ సంతృప్తికరంగా లేకపోవడం. అలాగే సినిమాలో ఎక్కువ పాత్రలు ఉండడం. వాటిలో ఒకరిగా నటించడం ఇష్టంలేక వదులుకున్నట్టు తెలిసింది. దాంతో ఆ పాత్రకు మణిరత్నం తమిళ హీరో శింబుని తీసుకున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కిన నవాబ్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ సంచలనం అవిజయం సాదిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood Actors
  • #filmmakers
  • #Kollywood
  • #Mani Ratnam
  • #Tollywood

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

4 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

4 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

7 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version