Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mani Sharma: తాను నిర్మించిన సినిమా పై సెటైర్లు వేసుకున్న మణిశర్మ.. వీడియో వైరల్!

Mani Sharma: తాను నిర్మించిన సినిమా పై సెటైర్లు వేసుకున్న మణిశర్మ.. వీడియో వైరల్!

  • December 16, 2023 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mani Sharma: తాను నిర్మించిన సినిమా పై సెటైర్లు వేసుకున్న మణిశర్మ.. వీడియో వైరల్!

సంగీత దిగ్గజం ఇళయరాజా తర్వాత..ఆయన రేంజ్లో మెలోడీస్ తో ఇంప్రెస్ చేసిన సంగీత దర్శకులుగా మణిశర్మ గురించే ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఇప్పుడు పెద్ద సినిమాకి సంగీత దర్శకులు అంటే.. తమన్, దేవి శ్రీ ప్రసాద్, అనిరుధ్ .. వంటి వారు ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. కానీ ఒకప్పుడు పెద్ద సినిమాకి సంగీత దర్శకుడు అంటే మణిశర్మనే పెద్ద దిక్కుగా ఉండేవారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాల కోసం దర్శక నిర్మాతలు మణిశర్మ కాల్ షీట్ల కోసం ఆయన ఇంటి వద్ద క్యూలో నిలబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయంటే అది అతిశయోక్తి అనిపించుకోదు.

ఇప్పుడు ఇంకా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఎంట్రీ ఇచ్చినప్పటికీ అప్పుడప్పుడు తన మార్క్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు మణిశర్మ. ఇదిలా ఉండగా.. మణిశర్మ ఓ నిర్మాత కూడా అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. అవును.. మణిశర్మ ఓ సినిమాని కూడా నిర్మించారు. అదే ‘రూపాయి’ అనే సినిమా..! చాలా మందికి ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలీదు.

తాజాగా ఈ సినిమా గురించి (Mani Sharma) మణిశర్మ స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘మీరు ‘రూపాయి’ అనే సినిమాని నిర్మించారు కదా మళ్ళీ ఎందుకు నిర్మాతగా సినిమా చేయలేదు’ అంటూ యాంకర్ ప్రశ్నించగా..” ఆ ‘రూపాయి’ సినిమాకి దమ్మిడీ కూడా రాలేదు. అందుకే..” అన్నట్టు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు మణిశర్మ. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manisharma

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

17 mins ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

3 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

7 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

7 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago

latest news

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

11 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

24 hours ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

1 day ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version