Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోగలరా..?

తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోగలరా..?

  • August 4, 2022 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోగలరా..?

పాన్ ఇండియా సినిమా అంటే ఆ రేంజ్ లో రీచ్ తెప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇతర భాషల ప్రేక్షకులు ఆ సినిమాను ఓన్ చేసుకునేలా ఏదైనా చేయాలి. డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకుండా పాటలు, డైలాగ్స్, నేటివిటీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఇతర భాషలకు చెందిన సినీ అభిమానులు కనెక్ట్ అవుతారు. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ లాంటి సినిమాల విషయంలో ఆయా చిత్ర దర్శకనిర్మాతలు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు.

అందుకే ఆ సినిమాలు జనాలకు అంతగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాలను బాగా ఆదరించారు. అయితే ఇలా ఇతర భాషల సినీ అభిమానులను మెప్పించడంలో తమిళ ఫిలిమ్ మేకర్స్ ఫెయిల్ అవుతున్నారనే చెప్పాలి. తమిళంలో ‘బాహుబలి’ రేంజ్ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాపై పెద్దగా బజ్ రావడం లేదు. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలు, పోస్టర్స్ ఇలా అన్నింటి విషయంలో నేటివిటీ గుప్పుమంటోంది.

వేరే భాషలకు తగ్గట్లు పేరు మార్చాలని మణిరత్నం అండ్ కో అనుకోవడం లేదు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘పొంగే నది’ అంటూ ఒక పాటను లాంచ్ చేశారు. తెలుగు లిరిక్స్ అనంత్ శ్రీరామ్ రాశారు. ఎంతో చక్కగా ఆయన రాశారు. కానీ రెహమాన్, మరో సింగర్ కలిసి ఆ పాటను ఖూనీ చేశారు. పాట మొత్తం తమిళ వాసనతో నింపేశారు. పైగా రెహమాన్ తెలుగు పదాలను నోటికొచ్చినట్లు పలకడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కనీసం తెలుగు భాష తెలిసిన వాళ్లతోనైనా పాడించాల్సింది లేదంటే శ్రద్ధ పెట్టి ఉచ్చారణ చక్కగా చేయాల్సింది. అలా కాకుండా పాటను ఖూనీ చేసేయడాన్ని భాషాభిమానులు తప్పుబడుతున్నారు. ఈ మాత్రం శ్రద్ధ పెట్టనప్పుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా ఓన్ చేసుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Bachchan
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam
  • #PS 1

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

20 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

6 mins ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

18 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

19 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version