2016 లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తిక్క చిత్రంతో పాపులర్ అయ్యింది మన్నారా చోప్రా. అటు తర్వాత సునీల్ హీరోగా నటించిన ‘జక్కన్న’, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోగ్’, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ వంటి చిత్రాల్లో ఈమెకు అవకాశాలు రావడంతో ఈమె దశ తిరిగింది అని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. దాంతో మన్నారా చోప్రా మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిజానికి ఈమె 2014 లోనే ‘ప్రేమ గీమ జాన్‌తా నయ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్లో ‘జిద్’, తమిళ్ లో ‘సన్దమారుతం’ ‘కావాల్’ అనే చిత్రాలు చేసొచ్చింది. అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఈమె లేటెస్ట్ ఫొటోలతో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More….
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!
