Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

  • August 18, 2025 / 03:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

మంచు వారసులు మధ్య ఏర్పడిన అగాధం తగ్గుతోందా? ఇద్దరూ మళ్లీ ఒక్కటవ్వబోతున్నారా? ఇప్పటికి జరిగింది చాలు ఇక మనం మనం ఒక్కటే అని అనుకున్నారా? ఏమో మంచు మనోజ్‌ రీసెంట్‌గా చేసిన ఓ ఎక్స్‌ పోస్ట్‌ చూస్తే అలానే అనిపిస్తోంది. మంచు కుటుంబం కొత్త తరం ఇటీవల సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు మనవడు అవ్రామ్‌ ఇటీవల ‘కన్నప్ప’ సినిమాతో బాల నటుడిగా ఎంటర్‌ అయ్యాడు. ఆ సినిమాలోని నటనకుగాను అవ్రామ్‌కు ఓ సినిమా అవార్డుల ఫంక్షన్‌లో అవార్డు వచ్చింది.

Manchu Manoj

అవ్రామ్‌కు అవార్డు వచ్చిన విషయాన్ని మంచు విష్ణు ఎక్స్‌ ద్వారా ఓ వీడియో పోస్ట్‌ చేసి తెలిపాడు. దానికి మంచు మనోజ్‌ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కంగ్రాట్స్‌ అవ్రామ్‌.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే మరింత రాణించాలి. మంచు విష్ణు అన్న, నాన్న మోహన్‌ బాబుగారితో కలసి అవార్డు అందుకోవడం నీకు ప్రత్యేకం’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. మంచు విష్ణు అన్న అంటూ మనోజ్‌ పోస్టులో రాయడంతో అంతా సమసిపోయినట్లేనా అనే చర్చ మొదలైంది.

గతకొన్ని రోజులుగా మంచు కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఆ పరిణామాలకు మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న కొన్ని విషయాలు అని మనోజ్‌ చెబుతుంటే.. కాదు కాదు ఆస్తికి సంబంధించిన అంశాలు అని అవతలి వర్గం చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనే క్లారిటీ లేకుండా పోయింది. ఇక మొన్నీమధ్య ‘కన్నప్ప’ సినిమా విడుదల సందర్భంగా మనోజ్‌ పెట్టిన పోస్టులో విష్ణు పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.

అలాంటిది ఇప్పుడు విష్ణు పేరు పెట్టి, అన్న అంటూ సంబోధించడం చూస్తుంటే ఇద్దరి మధ్య అంతా కుదురుకుంది అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #manchu vishnu

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

5 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

5 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version