Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mansoor Ali Khan: పార్టీ పెట్టి చిరంజీవి వేల కోట్లు సంపాదించారు!

Mansoor Ali Khan: పార్టీ పెట్టి చిరంజీవి వేల కోట్లు సంపాదించారు!

  • November 28, 2023 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mansoor Ali Khan: పార్టీ పెట్టి చిరంజీవి వేల కోట్లు సంపాదించారు!

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ త్రిష గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఇలా ఈయన త్రిష గురించి మాట్లాడటంతో ఎంతో మంది సెలబ్రిటీలో ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిష కు మద్దతు తెలుపుతూ మన్సూర్ అలీ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మనసు అలీ ఖాన్ కూడా తన పరువుకు భంగం కలిగించిన వారిపై కేసు వేయబోతున్నాను అంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించారు.

నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ఎడిట్ చేశారని నిజమైన వీడియోని షేర్ చేసినప్పటికీ పలువురు సెలబ్రిటీలు నా పరువుకు భంగం కలిగించారు అందుకే నేను పరువు నష్టం దావా వేయబోతున్నానని తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి త్రిష కుష్బూపై తాను కేసు వేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా మరోసారి చిరంజీవి గురించి మన్సూర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చిరంజీవి ప్రతిసారి ఓల్డ్ హీరోయిన్లకు పెద్ద ఎత్తున పార్టీలో ఇస్తుంటారు ఆయన కేవలం హీరోయిన్లకు మాత్రమే పార్టీలు ఇస్తుంటారు ఆ పార్టీలకు మమ్మల్ని ఎప్పుడూ పిలవలేదు.

ఇలా చిరంజీవి ఇచ్చే పార్టీకి మమ్మల్ని పిలవడం పిలవకపోవడం పూర్తిగా ఆయన ఇష్టమని ఈయన తెలిపారు. నాకు సంబంధించిన ఒక విషయం జరిగినప్పుడు చిరంజీవి గారు స్పందించే సమయంలో ఒకసారి నాకు ఫోన్ చేసి ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుని ఉంటే బాగుండేదని అలా కాకుండా ఎవరో చెప్పినది విని నా గురించి అలా మాట్లాడటం చాలా బాధ కలిగించిందని (Mansoor Ali Khan) ఈయన తెలియజేశారు.

ఇక చిరంజీవి పొలిటికల్ గురించి కూడా ఈయన మాట్లాడారు చిరంజీవి పార్టీ పెట్టి వేలకోట్లు తిన్నారని ఏ పేదలకు ఎలాంటి సహాయం చేయలేదని మన్సూర్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. అందుకే నేను ఈ ముగ్గురిపై పరువు నష్టం కేసు వేసి దాని ద్వారా వచ్చిన డబ్బును మందు తాగి చనిపోయినటువంటి వారి కుటుంబాలకు సహాయం చేస్తాను అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mansoor Ali Khan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

20 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version