Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Marthand K Venkatesh: ఎప్పుడు కూడా వాళ్లు నన్ను పలకరించలేదు : సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే

Marthand K Venkatesh: ఎప్పుడు కూడా వాళ్లు నన్ను పలకరించలేదు : సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే

  • October 7, 2023 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Marthand K Venkatesh: ఎప్పుడు కూడా వాళ్లు నన్ను పలకరించలేదు : సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే

సినిమా ప్రపంచంలో ఓ సినిమా తీయడానికి హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, కెమెరామాన్ ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇన్ పుట్ ఇవ్వటంలో వీళ్ళు ఎంత కష్టపడతారో అందరికి తెలిసిందే..అయితే వారి కష్టం థియేటర్ లోకి వచ్చి ప్రేక్షకులను, అభిమానులను మెప్పించడంలో ప్రధాన పాత్ర..మనకు తెలియని పాత్ర ఎడిటర్..ఆయన ఎంత గొప్పగా చేస్తారో సినిమా అంత బాగుంటుంది. ఎడిటర్ గొప్పతనం చెప్పాలంటే మనం ఇప్పుడు చూస్తున్న సినిమాలే నిదర్శనం.. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్నారు మార్తాండ్ కే వెంకటేశ్.

సీనియర్ హీరోలు సైతం తమ సినిమాలకు ఆయనే ఎడిటర్‌గా పనిచేయాలని ఎదురుచూసే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి మార్తాండ్.. ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి ముక్కుసూటిగా కొన్ని నిజాలు చెప్పారు. ఇండస్ట్రీలో పలకరింపులు అనేవి ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయి, నాగార్జున, నాగచైతన్యలతో ఆయన బంధం ఎలా ఉంటుంది అనేదాని గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

1999 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పనిచేస్తున్నా నాగార్జున ఎప్పుడూ పలకరించలేదని అన్నారు మార్తాండ్. రోజూ పలకరించడం లాంటిది ఏమీ ఉండదని, పైగా తాను కూడా నాగార్జునను పట్టించుకోకుండానే వెళ్లి తన పని తాను చేసుకుంటానని అన్నారు. నాగార్జున మాత్రమే కాదు.. నాగచైతన్యతో కూడా తన బంధం ఇలాగే ఉంటుందన్నారు. ఒకవేళ నాగార్జున తనతో ఏమైనా మాట్లాడాలనుకుంటే పర్సనల్‌గానే మాట్లాడతారని, పిలుస్తారని, ఆ తర్వాత ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో అవమానాలు అనేవి చాలా (Marthand K Venkatesh) చూశానని, ఇప్పుడు తనకు అన్నీ అలవాటు అయిపోయాయని అన్నారు మార్తాండ్ కే వెంకటేశ్. అంతే కాకుండా ఒక డైరెక్టర్‌కు లేదా హీరోకు సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోతే చూడడానికి చాలామంది వెళుతున్నారని, కానీ ఒక పాత నటుడు చనిపోతే మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #annapurna studios
  • #K marthand
  • #Marthand K Venkatesh

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Annapurna Studios: ”బోర్డర్ 2′ వెనుక నాగార్జున అన్నపూర్ణ..  ఏం చేశారు?

Annapurna Studios: ”బోర్డర్ 2′ వెనుక నాగార్జున అన్నపూర్ణ.. ఏం చేశారు?

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

9 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

10 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

11 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

11 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

12 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

12 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

13 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version