Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Maruthi Nagar Subramanyam Collections: ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Maruthi Nagar Subramanyam Collections: ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • August 28, 2024 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi Nagar Subramanyam Collections: ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ (Maruthi Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య (Lakshman Karya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ (Sukumar)  సతీమణి తబిత సమర్పణలో విడుదల చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ (Allu Arjun)  ముఖ్య అతిథిగా విచ్చేయడం వంటి వాటి వల్ల సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది. ఇక ఆగస్టు 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ను తెచ్చుకుంది.

Maruthi Nagar Subramanyam Collections

ముఖ్యంగా కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. 4 రోజులు హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసుకున్న ఈ మూవీ తర్వాత డౌన్ అయ్యింది. ఒకసారి (Maruthi Nagar Subramanyam Collections) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సరిపోదా శనివారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ఆన్లైన్ రచ్చకు రెస్పాండ్ అయ్యి.. గుట్టురట్టు చేసిన జనసేన ఎమ్మెల్యే.!
  • 3 బన్నీ అభిమానులకి ఇది గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా?
నైజాం 0.44 cr
సీడెడ్ 0.13 cr
ఆంధ్ర(టోటల్) 0.35 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.92 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.13 cr
ఓవర్సీస్ 0.13 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.18 cr

‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ చిత్రానికి రూ.2.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కి రూ.2.8 కోట్లు వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.62 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘డిమోంటి కాలనీ 2’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ankith Koyya
  • #Indraja
  • #Lakshman Karya
  • #Maruthi Nagar Subramanyam
  • #Ramya Pasupuleti

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

3 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

3 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

4 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version