Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బయ్యర్స్ కొత్త డిమాండ్..నిర్మాత ఫైన్ కట్టాలట..!

బయ్యర్స్ కొత్త డిమాండ్..నిర్మాత ఫైన్ కట్టాలట..!

  • January 29, 2021 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బయ్యర్స్ కొత్త డిమాండ్..నిర్మాత ఫైన్ కట్టాలట..!

సంక్రాంతి కానుగా జనవరి 13న విడుదలైన ‘మాస్టర్’ చిత్రం డివైడ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతూ వచ్చింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికే 200కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. ముఖ్యంగా తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. అంతా బానే ఉంది అనుకున్న టైములో.. సినిమా విడుదలైన 16 రోజులకే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం రిలీజ్ అవ్వడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే చెప్పాలి.

ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుని.. జనాలు వస్తున్న తరుణంలో ఇంత త్వరగా ఓటిటిలో విడుదల చేస్తే ఎలా అంటూ వారు మండిపడుతున్నారు. గురువారం(ఈరోజు) నుండే తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చిన మాస్టర్ పై తమిళ ఇండస్ట్రీలో నిరసన వ్యక్తం అవుతుండడం గమనార్హం. భారీ రేట్లు పెట్టి ‘మాస్టర్’ను కొన్న బయ్యర్లు మా పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీ వల్ల గతంతో పోలిస్తే ఇప్పుడు ఆదాయం తగ్గిందని,

సినిమా థియేటర్లలో బాగా ఆడుతున్న తరుణంలో ఇంత త్వరగా ఓటీటీలో విడుదల చెయ్యడం ఏంటని.. ఇది అన్యాయమని వారు లబోదిబోమంటున్నారు. ఇందుకు గాను ‘మాస్టర్’ నిర్మాతలు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.గ్రాస్ వసూళ్లలో వారికి దక్కే షేర్‌లో 10 శాతం అదనంగా చెల్లించాలని మాస్టర్ బయ్యర్లు కోరుతున్నారు.మరి నిర్మాతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Lokesh Kangaraj
  • #malavika mohanan
  • #Master
  • #Master Movie

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

10 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

10 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

10 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

11 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

12 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

15 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version