Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Matka Collections: ‘మట్కా’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Matka Collections: ‘మట్కా’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 18, 2024 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Matka Collections: ‘మట్కా’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  నటించిన ‘మట్కా’ (Matka) సినిమా నవంబర్ 14న రిలీజ్ అయ్యింది.’పలాస’ ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించింది. నోరా ఫతేహి (Nora Fatehi) కూడా కీలక పాత్ర పోషించింది. ‘మట్కా’ టీజర్, ట్రైలర్స్ లో డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై కొంతమంది ఫోకస్ పడింది. ఇక విడుదల రోజున సినిమా చూసిన వాళ్ళు.. వరుణ్ తేజ్ నటన బాగున్నప్పటికీ..

Matka Collections:

సినిమాలో ఆసక్తి రేకెత్తించే అంశాలు ఏమీ లేవు అంటూ పెదవి విరిచారు. దీంతో ఈ సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఒకసారి (Matka) ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నైజాం 0.33 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర 0.23 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.07 cr
కృష్ణా 0.12 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.03 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.16 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.19 cr

‘మట్కా’ చిత్రానికి రూ.14.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ అంటే లాంగ్ వీకెండ్ లో(4 రోజుల్లో) కేవలం రూ.1.19 కోట్ల షేర్ ను రాబట్టింది. శని, ఆది వారాల్లో కూడా ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. ఇక వీక్ డేస్ లో చాలా కష్టం అంటే చెప్పాలి. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.13.81 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karuna Kumar
  • #Matka
  • #Matka Collections
  • #Meenakshi Chaudhary
  • #Varun Tej

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

5 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

10 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version