Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మేలో సినిమాల మోతే!

మేలో సినిమాల మోతే!

  • April 26, 2017 / 06:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మేలో సినిమాల మోతే!

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ విషయంలో కాస్త వెనుకబడి ఉంది అనేది ఒక గొడవ అయితే…చిన్న సినిమాలకు ఊపిరి పొయ్యండి అవి చచ్చిపోతున్నాయి అనేది మరొక గొడవ…ఇదిలా ఉంటే చిన్నా పెద్ద సినిమాలు అని తేడా లేకుండా సినిమాకు మంచి సీజన్ ఏమైనా ఉందా అంటే ఆది కేవలం ఒక్క సమ్మర్ మాత్రమే అని చెప్పాలి…అయితే అదే క్రమంలో సమ్మర్ సీజన్ లో సినిమాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు హాలిడేస్ ఉండడంతో అందరూ థియేటర్స్ వైపే పరుగులు తీస్తారు…అందుకే ఎక్కువమంది హీరోలు సమ్మర్ టార్గెట్ గానే వచ్చి మంచి హిట్స్ అందుకుంటారు…ఇక ఈ వేసవి కూడా సినిమాలతో మంచి ఊపు మీద ఉంది..వచ్చే నెల అంటే…మే లో సినిమాల మోత భీభత్సంగ మొగనుంది.

అసలు మేలో మోత మోగించే సినిమాల లిస్ట్ ఒక సారి చూస్తే…నాగ చైతన్య హీరోగా….‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’. భారీ అంచనాలతో ముందుకు వస్తుంది…మే 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక దీని తర్వాత నిఖిల్-సుధీర్ వర్మల ‘కేశవ’ పై భారీ అంచనాలే నెలకొన్నాయి….. మే 12న విడదులకు రెడీ అవుతుంది ఈ సినిమా…. ఇక కుర్ర హీరో శర్వానంద్ వరుసగా నాలుగు హిట్స్ సాధించి అయిదో సినిమా ‘రాధ’ను కూడా హిట్ గా నిలపాలి అని 12కే వస్తున్నాడు. ఇది కాక గోపీచంద్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’ను కూడా అన్ని సమస్యలను అధిగమించి మేలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు అని టాక్….ఇక కృష్ణవంశీ మూవీ ‘నక్షత్రం’.. నాగ అన్వేష్-హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ‘ఏంజెల్’ కూడా మే పోటీకే తయారవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే సినిమాల లెక్క ఒకే కానీ…హిట్ ఎన్ని అవుతాయో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aaradugula Bullet Movie
  • #Allu Arjun
  • #Duvvada Jagannadham Movie
  • #gopi chand
  • #keshava movie

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

1 hour ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

2 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

7 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

6 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

7 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version