Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

  • September 6, 2025 / 05:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

సైమా(SIIMA – South Indian International Movie Awards) అవార్డులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2012 నుండి ఈ అవార్డుల వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వంటి భాషల్లో సూపర్ హిట్ అయిన, అలాగే క్రిటిక్స్ ని మెప్పించిన సినిమాలు.. అలాగే వాటికి పని చేసిన ఫిలిం మేకర్స్ ను సత్కరిస్తూ ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు.

Meenakshi Chaudhary

తాజాగా ‘సైమా 2025’ అవార్డుల వేడుకను దుబాయ్ లో నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో స్టార్స్ అంతా తమదైన శైలిలో సందడి చేశారు. ఇలాంటి వేడుకల్లో హీరోయిన్ల హడావిడి హైలెట్ అవుతూ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రష్మిక వంటి స్టార్ హీరోయిన్లు ఎంతో మంది ఈ వేడుకల్లో సందడి చేశారు. కానీ అందరికంటే స్పెషల్ గా నిలిచింది మీనాక్షి చౌదరి అనే చెప్పాలి.

meenakshi chaudary at siima 2025
‘లక్కీ భాస్కర్’ సినిమాలోని ఆమె పోషించిన పాత్రకు గాను క్రిటిక్స్ అవార్డు పొందింది మీనాక్షి చౌదరి. ఈ అవార్డు అందుకోవడానికి ఆమె చాలా స్పెషల్ గా రెడీ అయ్యి వచ్చింది. రెడ్ కార్పెట్ పై ఆమె వయ్యారంగా నడిచి వచ్చిన తీరు గ్లామర్ ప్రియులను ఆకట్టుకునే విధంగా విధంగా ఉంది. ఈమె ధరించిన డ్రెస్ కూడా ఆకర్షించే విధంగా ఉంది. వైట్ కలర్ డిజైనర్ బాడీ కాన్ గౌన్లో.. క్లీవేజ్ అందాలు వడ్డిస్తూ మీనాక్షి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. మీనాక్షి దాదాపు 5 అడుగుల 10 అంగుళాల హైట్ ఉంటుంది కాబట్టి.. ఆమె ధరించిన డ్రెస్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అని చెప్పాలి. ఈ ఈవెంట్లో మీనాక్షికి సంబంధించిన పిక్స్,వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #lucky bhaskar
  • #Meenakshi Chaudhary
  • #SIIMA
  • #siima 2025
  • #Tollywood

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

3 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

4 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

24 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version