Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Meenakshi Chaudhary: యాక్షన్‌ హీరోతో యాక్షన్‌ నాయికగా బాలీవుడ్‌కి.. మీనాక్షి పవర్‌ఫుల్‌ ప్లాన్‌

Meenakshi Chaudhary: యాక్షన్‌ హీరోతో యాక్షన్‌ నాయికగా బాలీవుడ్‌కి.. మీనాక్షి పవర్‌ఫుల్‌ ప్లాన్‌

  • September 30, 2025 / 01:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi Chaudhary: యాక్షన్‌ హీరోతో యాక్షన్‌ నాయికగా బాలీవుడ్‌కి.. మీనాక్షి పవర్‌ఫుల్‌ ప్లాన్‌

తెలుగులో 5 ఏళ్ల క్రితమే తొలి సినిమా చేసిన మీనాక్షి చౌదరి.. సరైన విజయం అందుకోవడానికి, వరుస అవకాశాలు పొందడానికి చాలా సమయమే తీసుకుంది. అయితే గతేడాది నుండి ఆమె లక్‌ మారింది. హిట్‌ సినిమాలు అందించే లక్కీ హీరోయిన్‌ అయింది. ఇప్పుడు ఆమె సౌత్‌లో ఒక్క సినిమానే ఉంది. అయితే వరుస సినిమాలు చేయడం వల్ల కాస్త రెస్ట్‌ తీసుకోవడమే ఈ గ్యాప్‌కి కారణం అని చెప్పాలి. అయితే ఈ గ్యాప్‌ను ఓ బాలీవుడ్‌ ఓకే చేసి ఫిల్‌ చేసే ఆలోచన చేసింది.

Meenakshi Chaudhary

అవును, మీనాక్షి చౌదరి ఓ బాలీవుడ్‌ సినిమాను ఓకే చేసిందట. ‘లక్కీ భాస్కర్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ రెండు భారీ విజయాలు అందుకున్న మీనాక్షి చౌదరి ‘ఫోర్స్‌ 3’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాల స్పెషలిస్ట్‌ జాన్‌ అబ్రహం హీరోగా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో యాక్షన్‌ కోణంలో సాగే పాత్రను పోషిస్తోందట. దీని కోసం త్వరలోనే యాక్షన్‌ వర్క్‌ షాప్‌లకు మీనాక్షి హాజరవుతుందట.

meenakshi chaudhary

నవంబరు నుండి ప్రారంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో థియేటర్లలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మీనాక్షి ప్రస్తుతం తెలుగులో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి సరసన నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఇది కాకుండా తెలుగులో ఆమె ఇంకే సినిమా చేయడం లేదు. కొంతకాలం బాలీవుడ్‌ మీద ఫోకస్‌ పెడదాం అని ఆమె అనుకోవడమే దీనికి కారణం అని చెబుతున్నారు. మరి ఈ ప్రయత్నంలో ఆమె మరో రష్మిక మందన అనిపించుకుంటుందా లేదా అనేది చూడాలి.

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అవ్వడానికి అవసరమైన ఫిగర్‌, అందం రెండూ ఉన్న భామ మీనాక్షి చౌదరి. మరి ఏ స్థాయిలో బాలీవుడ్‌లో తన మార్కు చూపిస్తుంది అనేది చూడాలి. ఒకవేళ అక్కడ రాణిస్తే.. ఇక్కడ మరో హీరోయిన్‌ కోసం డైరక్టర్లు వెతుకులాట ప్రారంభించాల్సి వస్తుంది.

 పేరు మార్పు.. ప్రేమ పెళ్లి.. ఫౌండేషన్‌.. రిషభ్‌ శెట్టి గురించి ఈ విషయాలు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meenakshi Chaudhary

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

51 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 hour ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

2 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version