మీనాక్షి చౌదరి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • March 13, 2023 / 03:09 PM IST

సుశాంత్ హీరోగా 2022 లో వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయినా ఈ అమ్మడికి మంచి ఆఫర్లే లభించాయి. తర్వాత మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘ఖిలాడి’ అనే పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చినా అది కూడా ప్లాప్ అయ్యింది.అయితే ఆ సినిమాలో రవితేజతో లిప్ లాక్ సన్నివేశంలో నటించి అలాగే బికినీలో కూడా మెరిసి తన బోల్డ్ నెస్ ను చాటుకుంది.

అయితే ‘ఖిలాడి’ ప్లాప్ అవ్వడంతో ఈ అమ్మడి పని అయిపోయిందేమో అనే కామెంట్లు వినిపించాయి. కానీ 2022 చివర్లో వచ్చిన ‘హిట్2’ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. మీనాక్షి నటనకు, గ్లామర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెకు మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. ఇదిలా ఉండగా… ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఓ లుక్కేయండి :



 

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus