Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

  • February 25, 2026 / 01:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

ఏదైనా బ్యానర్‌లో హీరోలు రిపీట్‌ అవుతారు, దర్శకులు రిపీట్‌ అవుతారు.. అయితే హీరోయిన్లు రిపీట్‌ అవ్వడం చాలా తక్కువ. ఏదో పెద్ద బ్యానర్లలో కొత్త హీరోయిన్లు రిపీట్‌ అవుతుంటారు కానీ.. స్టార్‌ హీరోయిన్‌ హోదా అందుకున్న హీరోయిన్లు మాత్రం రిపీట్‌ అవ్వరు. అయితే మీనాక్షి చౌదరి విషయంలో ఇప్పుడు జరుగుతోంది. ఆ బ్యానర్‌లో మూడు సినిమాలు చేసిన మీనాక్షి.. ఇప్పుడు నాలుగో సినిమాకు సర్వం సిద్ధమవుతోంది అని చెబుతున్నారు. ఆ బ్యానరే నాగవంశీకి చెందిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌.

Meenakshi

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో మీనాక్షి చౌదరి రెండు సినిమాలు చేశారు. అవే ‘లక్కీ భాస్కర్’, ‘అనగనగా ఒక రాజు’. ఇక నాగవంశీ మొదటి/ ప్రధాన బ్యానర్‌ హారిక హాసిని క్రియేషన్స్‌లో ఓ సినిమా (గుంటూరు కారం) చేసింది. అలా మూడు సినిమాలు చేసిన మీనాక్షి.. ఇప్పుడు నాలుగో సినిమాకు ఓకే చెప్పింది అని అంటున్నారు. సితార బ్యానర్‌లో సిద్ధు జొన్నలగడ్డ, కార్తి, నాని సినిమాలు ఉన్నాయి. అందులో నాని సినిమాకు హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ ఓకే అయింది.

meenakshi next will be with sitara entertainments

ఆ లెక్కన సిద్ధు, కార్తి సినిమాల్లో ఒక దాంట్లో మీనాక్షి నటించే అవకాశం ఉంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే మీనాక్షి చౌదరి మరో తమిళ సినిమా, ఇంకో బాలీవుడ్ సినిమా ఓకే చేసింది. ఇవి కాకుండా మరో బాలీవుడ్ సినిమా చర్చల్లో ఉందని సమాచారం. ఆ లెక్కన మీనాక్షి ఇప్పుడు బిజీ బిజీగా ఉంది. ఇక నాగచైతన్య సినిమా ‘వృష కర్మ’లోనూ మీనాక్షి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలవుతోంది.

2024లో ఆరు (గుంటూరు కారం, సింగపూర్‌సెలూన్‌, గోట్‌, లక్కీ భాస్కర్‌, మట్కా, మెకానిక్‌ రాకీ ) సినిమాలతో బాక్సాఫీసు ముందుకు వచ్చిన మీనాక్షి.. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే ఒక్క సినిమానే చేసింది.

 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meenakshi
  • #Meenakshi Chaudhary

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

22 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

22 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

2 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

3 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

4 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

22 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version