Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ దత్తత తీసుకున్న వృద్ధుడు ఎవరో మీకు తెలుసా?

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ దత్తత తీసుకున్న వృద్ధుడు ఎవరో మీకు తెలుసా?

  • August 15, 2024 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ దత్తత తీసుకున్న వృద్ధుడు ఎవరో మీకు తెలుసా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా కెరీర్ పరంగా కూడా రజనీకాంత్ అంతకంతకూ ఎదుగుతున్నారు. జైలర్ (Jailer) మూవీ సక్సెస్ తో రజనీకాంత్ కు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతోంది. రజనీకాంత్ ప్రస్తుతం వేట్టయాన్ (Vettaiyan) అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే రజనీకాంత్ ఏకంగా ఒక వృద్ధుడిని దత్తత తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

Rajinikanth

చాలా సంవత్సరాల క్రితమే రజనీకాంత్ వృద్ధుడిని దత్తత తీసుకున్నా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. రజనీకాంత్ దత్తత తీసుకున్న ఆ వృద్ధుడి పేరు పాలెం కళ్యాణ సుందరం కాగా పాలెం కళ్యాణ సుందరం తన సంపాదన మొత్తాన్ని దాన ధర్మాల కోసమే ఖర్చు చేయడం గమనార్హం. పెన్షన్ రూపంలో లక్షల మొత్తం అందగా ఆ మొత్తాన్ని సైతం పాలెం కళ్యాణ సుందరం ఛారిటీ కోసమే ఖర్చు చేశారంటే ఆ వ్యక్తి మనస్సు ఎంత మంచిదో అర్థమవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

అయితే కళ్యాణ సుందరంను రజనీకాంత్ దత్తత తీసుకోవడంతో పాటు నాన్న అని కూడా పిలుస్తారట. రజనీకాంత్ ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పినా కళ్యాణ సుందరం మాత్రం ఎలాంటి ఆడంబరాలు లేకుండా సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారని సమాచారం. రజనీకాంత్ కెరీర్ విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ హీరో బిజీగా ఉండగా భారీ విజయాలను రజనీకాంత్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రజనీకాంత్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండగా వేట్టయాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. రజనీకాంత్ సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోంది.

అక్కినేని కొత్త కోడలికి నాగార్జున షరతులు.. వాస్తవాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #Rajinikanth
  • #Vettaiyan

Also Read

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

11 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

22 mins ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

8 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version