Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అకీరా ఆద్య!

స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అకీరా ఆద్య!

  • January 16, 2024 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అకీరా ఆద్య!

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా బెంగళూరులోని ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సంక్రాంతి పండుగకు సంబంధించిన వేడుకలు అన్నింటిని కూడా కుటుంబ సభ్యుల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఒక ఫోటో దిగారు. ఈ ఫోటోలో మెగా అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కనిపించడంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటో చూసినటువంటి మెగాఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అందరు ఓకే చోట చేరడంతో చూడటానికి రెండుకళ్ళు సరిపోవడం లేదు అంటూ ఈ ఫోటోపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలో వీరందరూ కూడా వైట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో డ్రెస్సెస్ వేసుకొని ఒకే డ్రెస్ కోడ్ ఫాలో అయ్యారు. ఇక ఈ ఫోటోలో స్పెషల్ అట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరా ఆద్య నిలిచారని చెప్పాలి.

ఇటీవల కాలంలో మెగా కుటుంబ సభ్యులతో కలిసి అకిరా ఆద్య కలిసిన సందర్భాలు లేవు వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలకు కూడా వీరిద్దరూ దూరంగా ఉన్నారు. నిహారిక పెళ్లి వేడుకలలో మెగా ఫ్యామిలీతో కలిసి కనిపించినటువంటి ఈ పిల్లలిద్దరూ తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. ఈ ఫోటోలో అకిరా ఆద్య కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై చాలా ఫోకస్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు దూరంగా ఉన్నప్పటికీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Family
  • #Chiranjeevi
  • #mega family

Also Read

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

related news

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

8 mins ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

8 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

8 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

8 hours ago

latest news

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

25 mins ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

1 hour ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

3 hours ago
Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version