Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగా కాంపౌండ్ హర్ట్ అయ్యింది!!!

మెగా కాంపౌండ్ హర్ట్ అయ్యింది!!!

  • September 2, 2016 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా కాంపౌండ్ హర్ట్ అయ్యింది!!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి…దాదాపుగా 8ఏళ్ల తరువాత మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తున్నాడు…ఎన్నో అంచనాలు…ఎన్నో ఆలోచనలు…అభిమానుల కోలాహాలం, చిరు 150వ సినిమా కోసం ఎదురు చూపులు ఇలా ఒక్కటి…కాదు చాలానే ఉన్నాయి. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ సినిమా షూటింగ్, ఇంకా చెప్పాలి అంటే చిరు సెకెండ్ ఇన్నింగ్స్ అనుకున్నంత రేంజ్ లో సాగడంలేదు…అన్ని విషయాల్లోనూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది.

అయితే అదే క్రమంలో హీరోయిన్ విషయంలో కూడా ఎంతో మందిని సంప్రదించిన తరువాత చివరకు ‘కాజల్ అగర్వాల్’ని ఎంపిక చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ. అసలు విషయం ఇక్కడే మొదలైంది. నిన్న విడుదలయిన జనతా గ్యారేజ్ లో కాజల్ చేసిన హాట్ ఐటమ్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యరట..ఎందుకంటే…అచ్చమైన ఐటమ్ భామలా మారిపోయి అరకొర డ్రెస్ వేసుకుని బోలెడు మంది జూనియర్ ఆర్టిస్టుల చేత తన పై చేతులు వేయించుకుని మరీ రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది కాజల్.

ఇప్పుడు ఈ విషయమే చిరంజీవి అభిమానులకు చికాకు తెప్పిస్తోంది. ఒకవైపు టాలీవుడ్  ప్రెస్టీజియస్ సినిమాలలో ఒకటిగా చరిత్ర సృష్టించబోతున్న ‘ఖైదీ నెంబర్ 150’ లో నటిస్తూ ఆ సినిమా స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించ కుండా ‘నేను పక్కా లోకల్’  అంటూ చిందులు వేసిన కాజల్ ను చిరంజీవి పక్కన హీరోయిన్ గా ఎలా చూసేది అని మెగా అభిమానులు తల పట్టుకుంటున్నట్లు టాక్. వారి వాదనలో నిజం ఉంది కానీ, చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ కామన్ అని సరిపెట్టుకోవాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 150 Film
  • #Khaidi No 150
  • #Mega Star Chiranjeevi
  • #v.v.vinayak

Also Read

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

trending news

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

27 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

3 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version