Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఒకే ఫ్రేమ్ లో మెగాహీరోలు.. ఫోటోలు వైరల్!

ఒకే ఫ్రేమ్ లో మెగాహీరోలు.. ఫోటోలు వైరల్!

  • December 25, 2020 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకే ఫ్రేమ్ లో మెగాహీరోలు.. ఫోటోలు వైరల్!

మొన్నటివరకు సోషల్ మీడియా మొత్తం మెగాహీరోలే కనిపించారు. నీహారిక పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోటుకి చేరడంతో ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి మెగా హీరోలు, కజిన్స్ అందరూ కలిశారు. వీరంతా కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నీహారిక, చైతన్య, అల్లు శిరీష్, సాయి తేజ్, మెగా స్టార్ ఇద్దరి కూతుళ్లు ఇలా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరకి చేరి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ ఫోటోలను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. రామ్ చరణ్ ఎప్పటిలానే కోరమీసాలతో కనిపిస్తే.. బన్నీ సింపుల్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఈ పార్టీని రామ్ చరణ్ భార్య ఉపాసన హోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మెగా కజిన్స్ అందరూ సీక్రెట్ సాంటా ఆడారు.

Mega Family

ఇక మెగాహీరోల సినిమాల విషయానికొస్తే.. ఈరోజే సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అల్లు అర్జున్ హైదరాబాద్ లోనే ‘పుష్ప’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలానే వరుణ్ తేజ్ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్ లు ఉండగా.. ప్రస్తుతం ‘ఎఫ్3’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

From last night!! Merry Christmas!!❤️ pic.twitter.com/FUV1f5qM2N

— Ram Charan (@AlwaysRamCharan) December 25, 2020

From last night!! Merry Christmas!!❤️ pic.twitter.com/BlzzfpqlLI

— Ram Charan (@AlwaysRamCharan) December 25, 2020

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor chiranjeevi
  • #mega family
  • #Mega star

Also Read

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

related news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

17 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago

latest news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

20 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

21 hours ago
Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

2 days ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version