Ram Charan: రామ్ చరణ్‌కి మెగా ఫ్యామిలీ బర్త్‌డే విషెస్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 28, 2023 / 02:36 PM IST

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా.. ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారి విషెస్, కొత్త సినిమా అప్ డేట్స్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోయింది.. అలాగే ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం, ఇటీవల ‘నాటు నాటు’ పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ రావడం ఈ పుట్టినరోజు ప్రత్యేకం..

చిరంజీవి, ఉపాసన, శ్రీజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా చెర్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా వారు షేర్ చేసిన చరణ్ బ్యూటిఫుల్ పిక్స్ అభిమానులను, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.. అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్న చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ అనే పేరు ఫిక్స్ చేస్తూ టైటిల్ వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెెస్పాన్స్ వచ్చింది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus