Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Akshay Kumar: అన్నా అక్షయ్ కుమార్ ను భారీగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్?

Akshay Kumar: అన్నా అక్షయ్ కుమార్ ను భారీగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్?

  • June 30, 2022 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akshay Kumar: అన్నా అక్షయ్ కుమార్ ను భారీగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్?

ప్రస్తుత కాలంలో తెరకెక్కే ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం వల్ల బాలీవుడ్, టాలీవుడ్ అనే బేధాలు లేకుండా పోయాయి. ఇలా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దక్షిణాది చిత్ర పరిశ్రమకు మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో ఇక్కడి హీరోలు బాలీవుడ్ సినిమాలలోను బాలీవుడ్ హీరోలు దక్షిణాది సినిమాలలో అతిధి పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈ హీరోల మధ్య అన్న తమ్ముడు అనే అనుబంధం కూడా ఏర్పడింది.

ఇకపోతే వయసు రీత్యా అన్నా అని పిలుచుకోవడంలో ఏమాత్రం తప్పులేదు.అయితే ఇప్పుడు ఈ అన్న తమ్ముళ్ల గోల ఏంటి అనే విషయానికి వస్తే బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమా ట్రైలర్ ను ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు.ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్ ట్రైలర్ పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ.. ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉంది అన్నా.. అన్నా,చెల్లెల మధ్య అనుబంధం ఎంతో అద్భుతంగా చూపించారు అంటూ ట్వీట్ చేశారు. ఇలా రాంచరణ్ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. థాంక్యూ సో మచ్ రామ్ చరణ్ అన్నా.. మా పుట్టినరోజు అబ్బాయి ఆనంద్ ఎల్ రాయ్ లానే మా సినిమా రక్షా బంధన్ కూడా హృదయాన్ని హత్తుకొంటుంది’ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు ఈ ట్వీట్ చూస్తూ అక్షయ్ కుమార్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ భూమి పుట్టకముందు పుట్టారు రామ్ చరణ్ ను అన్నా అని పిలవడం ఏంటి? మీ వయసు ఎక్కడ.. చరణ్ వయసు ఎక్కడ? అంతగా పిలవాలి అనుకుంటే తమ్ముడు అని పిలవచ్చు కదా అంటూ పెద్ద ఎత్తున అక్షయ్ కుమార్ పై మెగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇలా మెగా అభిమానులు బాలీవుడ్ హీరోను ట్రోల్ చేయడంతో మరికొందరు ఈ విషయంపై స్పందిస్తూ ఏదో చనువు కొద్ది అలా పిలిస్తే ఈ విషయంపై ఇంత రాద్ధాంతం చేయాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akshay Kumar
  • #Akshay Kumar
  • #Hero Akshay Kumar
  • #Mega Fans

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

17 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 days ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version