Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మెగా హీరో పెళ్లి ఫిక్స్ అయినట్లే..!

మెగా హీరో పెళ్లి ఫిక్స్ అయినట్లే..!

  • February 10, 2021 / 09:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరో పెళ్లి ఫిక్స్ అయినట్లే..!

మెగా ఫ్యామిలీలో ఎలాంటి వేడుక జరిగినా కూడా ఒక ఫెస్టివల్ లా ఉంటుందని చెప్పవచ్చు. ఎవరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదైనా సెలబ్రేషన్స్ జరిగితే మాత్రం అందరు ఒకే చోట కనిపిస్తారు. ఇక పెళ్లికి సంబంధించిన ఈవెంట్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల మెగా డాటర్ నిహారిక మ్యారేజ్ ను రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే అలాంటి మరొక వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది.

అంటే మరొకరు బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ పెట్టబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పెళ్లికి సిద్ధంగా ఉన్న హీరో ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు గత ఏడాది నుంచి టాక్ వస్తోంది. నిజానికి పెళ్లికి సంబంధించిన చర్చలు అయితే చాలానే జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా మెగాస్టార్ సోదరి వారి కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక ఫ్యామిలీ నుంచి అమ్మాయిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ కూడా ఆ అమ్మాయిని ఓకే చేసినట్లు సమాచారం. కుదిరితే మే నెలలోనే ముహూర్తం పెట్టాలని ఆలోచిస్తున్నారట. మరి సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై అఫీషియల్ క్లారిటి ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mega Hero
  • #Megastar Chiranjeevi
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

5 mins ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

6 mins ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

6 mins ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

33 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

3 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 mins ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

7 mins ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

1 hour ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version