Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jani Master: జానీ మాస్టర్ తో మెగా హీరో.. ఏం మాట్లాడారు?

Jani Master: జానీ మాస్టర్ తో మెగా హీరో.. ఏం మాట్లాడారు?

  • December 24, 2024 / 09:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: జానీ మాస్టర్ తో మెగా హీరో.. ఏం మాట్లాడారు?

జానీ మాస్టర్‌పై (Jani Master)  వచ్చిన Laiగిక ఆరోపణల కేసు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఆరోపణలతో జానీ జైలుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన, ప్రస్తుతం కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టుకునే పనిలో ఉన్నారు. తన పై వచ్చిన విమర్శల గురించి పెద్దగా స్పందించకపోయినా, తన పని మీద దృష్టి పెట్టడమే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. అయితే జైలు నుంచి విడుదలైన అనంతరం స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) తనకు ఫోన్ చేసి మాట్లాడారని జానీ తెలిపారు.

Jani Master

ఆ సంభాషణ గురించి ఆయన మాట్లాడుతూ, చరణ్ తనకు ధైర్యం చెప్పడమే కాకుండా, స్ట్రాంగ్‌గా ఉండమని, హెల్త్ మీద దృష్టి పెట్టమని సూచించారని వెల్లడించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తొలి సపోర్ట్ ఆయననుంచి రావడం తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని అన్నారు. చరణ్, బుచ్చిబాబుతో  (Buchi Babu Sana) కలిసి చేస్తున్న ప్రాజెక్ట్‌లో జానీ మాస్టర్‌ను కొరియోగ్రఫీ కోసం అడగడం కూడా జానీకి పెద్ద ప్రోత్సాహం ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోహన్ బాబు బెయిల్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనట..!
  • 2 అభిమాని తల్లి ఆవేదన.. ఎన్టీఆర్ వీడియో కాల్ చేశాడు కానీ..?!
  • 3 ఆంధ్రాకి సినీ పరిశ్రమ..? హాట్ టాపిక్ అయిన నాగ వంశీ కామెంట్స్..!

Mega Hero Ram Charan With Choreographer Jani Master Post Release (1)

“వర్క్ మీద ఫోకస్ చేయమని, ఈ సినిమాకి కావాల్సిన పాటలు సిద్ధం చేయమని చరణ్ చెప్పారు. ఇది నాకు నిజంగా మోటివేషన్ అయ్యింది,” అని జానీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game Changer) చిత్రంలోని డోప్ సాంగ్ కోసం వర్క్ చేసిన జానీ, ఆ పాటను ప్రేక్షకులు ఎంతగానో ప్రేమిస్తున్నారని తెలిపారు. జానీ మాస్టర్ కెరీర్‌లో రామ్ చరణ్‌తో అనేక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

‘రచ్చ,’ (Racha) ‘నాయక్,’ (Naayak) ‘ఎవడు,’ (Yevadu) ‘రంగస్థలం’ (Rangasthalam) లాంటి సినిమాల్లో ఆయన స్టెప్పులు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు చరణ్ సపోర్ట్‌తో జానీ మాస్టర్ మరింత ఉత్తేజంతో తన పనిలో నిమగ్నమయ్యారు. ఆరోపణల నేపథ్యం ఉన్నా, టాలెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ చరణ్ ఇచ్చిన మద్దతు సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది.

అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master
  • #Ram Charan

Also Read

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Ram Charan: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. రూమర్స్ కు చెక్ పెట్టిన చరణ్!

Ram Charan: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. రూమర్స్ కు చెక్ పెట్టిన చరణ్!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

trending news

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

14 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

20 hours ago
Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

20 hours ago
RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

21 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

1 day ago

latest news

Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

10 mins ago
Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

13 mins ago
Balayya – Boyapati: బాలయ్యతో ఓవర్‌ చేయించి ఆయన సైడైపోయాడు.. ఇప్పడు బోయపాటి?

Balayya – Boyapati: బాలయ్యతో ఓవర్‌ చేయించి ఆయన సైడైపోయాడు.. ఇప్పడు బోయపాటి?

34 mins ago
Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

19 hours ago
1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version