Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » “ఆమె” కోసం మెగా హీరో తపన!!

“ఆమె” కోసం మెగా హీరో తపన!!

  • March 1, 2016 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఆమె” కోసం మెగా హీరో తపన!!

సినీ పరిశ్రమలో గాసిప్స్ అనేవి సహజంగానే వినిపిస్తూ ఉంటాయి. అయితే హీరో హీరోయిన్స్ మధ్య జరిగే సంఘటనల పుణ్యమా అంటూ వారి మధ్య గాసిప్స్ సహజమే. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉన్న గాసీప్స్ ప్రకారం ఒక మెగా హీరోకి మరో హీరోయిన్ కి మధ్య ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన అందాల భామ రెజిన ఒక మెగా హీరోతో ఎక్కువగా నటించేందుకు ఇష్ట పడుతున్నట్లు సమాచారం. ఇక ఆ మెగా హీరోకూడా దాదాపుగా ఆమెపై నమ్మకాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇంతకీ ఆ మెగా హీరో ఎవరంటే మన సాయి ధర్మ తేజ. ప్రస్తుతం ఈ హీరో సుప్రీమ్ అనే సినిమాల్నూ చేస్తున్నాడు. దాదాపుగా చివరి దశకు వచ్చిన ఈ సినిమా తరువాత తిక్క అనే మూవీని చేయనున్నాడు. అయితే ఆ తరువాత సైతం దిల్ రాజు నిర్మాణం లో మరో మూవీ చేస్తున్నట్లు టాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య ప్రతీ సినిమాలో అందాల ఆరబోతకు రెడీ అయిపోతున్న రెజీన అవకాశాలు తగ్గుతున్నాయి అని అనుకున్న క్రమంలో సాయి ధర్మ తేజతో ఎక్కువగా టచ్ లో ఉంటుందంటా.

ఇక సాయి కూడా ఆమెను ప్రమోట్ చేయడానికి తన సినిమాల్లో ఆమెనే హీరోయిన్ గా పెట్టాలని నిర్మాతలను డిమ్యాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా..ఆమె కోసం మెగా హీరో తపన చూస్తుంటే దర్శక నిర్మాతలు అవాక్కు అవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Regina
  • #Sai Dharam Tej

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

4 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

4 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

5 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version