Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఒకే రోజు వస్తున్న మెగా హీరోల సినిమాలు!

ఒకే రోజు వస్తున్న మెగా హీరోల సినిమాలు!

  • June 16, 2018 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకే రోజు వస్తున్న మెగా హీరోల సినిమాలు!

మెగా కుటుంబంలో పదిమంది హీరోలున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు అనువైన సీజన్స్ ఉండేవి నాలుగే. ఆ సీజన్స్ లో మెగా హీరోల చిత్రాలు రిలీజ్ అవ్వడానికి పోటీ పడుతుంటాయి. అయితే మెగా హీరోల సినిమాలు ఒకే రోజు రాకుండా మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమాలు తొలిప్రేమ, ఇంటిలిజెంట్ మధ్య పోటీ నెలకొంటే చిరు కల్పించుకొని ఇంటిలిజెంట్ ని ఫిబ్రవరి 9 న, తొలిప్రేమని ఫిబ్రవరి 10 రిలీజ్ అయ్యేలా చేశారు. ఈ సారి నుంచి మెగా హీరోల సినిమాల మధ్య కనీసం వారం గ్యాప్ ఉండేలా చూసుకోవాలని చిరు చెప్పారంట. కానీ మళ్ళీ క్లాష్ ఏర్పడింది. ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో  హీరో సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ కలిసి నటించిన ‘తేజ్‌’. ఐ లవ్‌ యు జులై 6న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది.

ఇక మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా విజేత జులై 6న థియేటర్లకు రానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి కి ఈగ అద్భుతమైన విజయాన్ని అందించింది. ఆ చిత్రం జులై 6న రిలీజ్ అయింది. ఆ సెంటిమెంట్ తోనే విజేతని అదే రోజు విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. సో మెగా అల్లుడు, మేనల్లుడు సినిమాల మధ్య పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అతనికి ఈ పోటీ విషయం తెలుసా? తెలిస్తే.. మేనల్లుడి సినిమా రిలీజ్ డేట్ ని మారుస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Dhev
  • #Mega Heroes
  • #Sai Dharam Tej

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version