Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » థమన్ కు మెగా షాక్ ?

థమన్ కు మెగా షాక్ ?

  • June 19, 2017 / 06:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

థమన్ కు మెగా షాక్ ?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరకంగా చెప్పాలి అంటే చిరు గురించి అయితే పరిచయం అవసరం లేని పేరు అది. అయితే అదే క్రమంలో మెగాస్టార్ గా మంచి పేరు సాధించిన చిరు దాదాపుగా 9ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి చివరకు మళ్లీ సినిమాల్లోకే వచ్చేశాడు. అయితే పొలిటికల్ మ్యాటర్ కాస్త పక్కన పెడితే…చిరు 150సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చాడు. ఇక 151 మూవీగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాని తెరకెక్కిస్తున్నాడు…అదీ సొంత బ్యానర్ లో. ఇక అసలు విషయంలికి వెళితే…మొదటి భారత స్వాతంత్ర్య సమరానికి ముందే బ్రిటిషర్ల తలలు తెగనరికిన పోరాటయోధుడి చరిత్రగా మెగాస్టార్ 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెరకెక్కనుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలి మన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా నిర్మాత చెర్రీ ఒక క్లారిటీ కి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు ఆ క్లారిటీ ఏంటి అంటే…ఈ సినిమాకి ఏకంగా డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తో మ్యూజిక్ ఇప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదే విషయం అయి రెహ్మాన్ దగ్గరకు ప్రపోజల్ కూడా పంపించారట. అయితే ఇప్పటివరకూ రెహ్మాన్ ఏమీ స్పందించలేదు కానీ…మెగా151కి ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాలీవుడ్ టాక్…అయితే సడెన్ గా ఏఆర్ రెహ్మాన్ పేరు తెరపైకి రావడంతో మన థమన్ కు భారీ షాకే తెగిలింది అని చెప్పాలి ఎందుకంటే….నిజానికి మెగా 151కి థమన్ తో సంగీతం ఇప్పిస్తారనే టాక్ ముందు నుంచి ఉంది. బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ టైంలో.. థమన్ తో సినిమా చేస్తానని చిరు స్వయంగా చెప్పారు. పైగా సురేందర్ రెడ్డి- థమన్ కలిసి కొన్ని సిటింగ్స్ వేశారు కూడా. ‘మై బిగ్గెస్ట్ సెన్సేషన్’ అంటూ సూరితో కలిసి దిగిన ఫోటోను గతంలో నెట్ లో షేర్ చేశాడు థమన్. కానీ సడన్ గా ఇప్పుడు థమన్ ను కాదు అని రెహ్మాన్ అంటే థమన్ కి హ్యాండ్ ఇచ్చినట్లే మరి…పాపం థమన్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AR Rahman
  • #Chiranjeevi
  • #Chiru 151th Film
  • #Ram Charan
  • #Thaman ss

Also Read

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

45 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

23 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

21 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version