Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మెగా సినిమాలు అలా రిలీజ్‌ చేస్తారా?

మెగా సినిమాలు అలా రిలీజ్‌ చేస్తారా?

  • May 28, 2022 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా సినిమాలు అలా రిలీజ్‌ చేస్తారా?

మెగాస్టార్‌, పవర్‌ స్టార్‌ను ఒకేసారి స్క్రీన్‌ మీద చూద్దాం అని చాలామంది వెయిట్‌ చేస్తున్నారు. గతంలో ఓ సందర్భంలో జరిగినా… అది అతిథిపాత్ర మాత్రమే. ఒకరిద్దరు నిర్మాతలు వీరిద్దరినీ కలిపి సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసినా వర్కౌట్‌ కాలేదు. మెగా ఫ్యాన్స్‌ లెక్కలు, కథ అవైలబిలిటీ లాంటి వాటి కారణంగా ఈ కాంబినేషన్‌ వీలుపడటం లేదు. కాబట్టి ఇద్దరి సినిమాలు ఏక కాలంలో థియేటర్లలోకి వస్తే చూద్దాం అంటే అదీ వీలుకావడం లేదు. కానీ పరిస్థితులు సహకరిస్తే ఆ సీన్‌ చూసే అవకాశం ఉందనిపిస్తోంది.

చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఒక సినిమా సెట్స్‌ మీద పెట్టి… రెండు సినిమాల ప్రీ ప్రొడక్షన్‌లో ఉంచారు. దీంతో సినిమాలు దగ్గరదగ్గరలో వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో వచ్చే దసరాకే ఈ ఫీట్‌ చూడొచ్చు. అయితే దీనికి చాలా లెక్కలు, వాయిదాల పర్వాలు కలసి రావాలి. అన్నింటికీ మించి ఒక సినిమా అనుకున్న సమయానికి పూర్తవ్వాలి. మరొక సినిమా అనుకున్న సమయం కంటే ఆలస్యమవ్వాలి.

కన్‌ఫ్యూజ్‌ లేకుండా చెప్పాలంటే ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా కాస్త ఆలస్యమవ్వాలి. ‘హరి హర వీరమల్లు’ సినిమా అనుకున్న సమయం కంటే ముందు పూర్తవ్వాలి. లేదంటే అనుకున్న సమయానికైనా పూర్తవ్వాలి. అయతే ఈ రెండూ కష్టమే అంటున్నారు. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించిందని వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో ఆలస్యమవుతుందేమో అంటున్నారు.

ఇక ‘హరి హర వీరమల్లు’ను దసరా సందర్భంగా విడుదల చేద్దామని చూస్తున్నారు. అయితే ఓవైపు సినిమా క్వాలిటీ విషయంలో పవన్‌ అభ్యంతరాలు, మరోవైపు పవన్‌ రాజకీయ కార్యక్రమాలతో సినిమా ఆలస్యమవుతోంది. దీంతో ఈ సినిమా దసరాకు డౌటే అంటున్నారు. ఒకవేళ ఈ సినిమా దసరాకే వస్తే, ‘గాడ్‌ ఫాదర్‌’ ఆగస్టులో రాకుండా ఆలస్యమైతే దసరాకు మెగా వర్సెస్‌ పవర్‌ చూడొచ్చు. అయితే మరి ఈ రెండూ జరుగుతాయా అనేది చూడాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #God Father
  • #Hari Hara Veera Mallu
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

5 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

5 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

5 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

6 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

8 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

5 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

6 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version