Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అంచనాలను అందుకోలేకపోతుంది…!

అంచనాలను అందుకోలేకపోతుంది…!

  • April 27, 2017 / 05:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంచనాలను అందుకోలేకపోతుంది…!

మెగా స్టార్ చిరంజీవి…టాలీవుడ్ లో 30ఏళ్లు శాసించిన హీరోగా అభివర్ణిస్తారు ఆయన అభిమానులు…వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న మెగాస్టార్ అప్పట్లో రాజకీయ రంగా ప్రవేశం చేసి…పాపం అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో…పాలిటిక్స్ కన్నా సినిమాలే బెటర్ అని తెలుసుకుని…మళ్ళీ ముఖానికి రంగు వేసుకున్నాడు…అయితే ‘ఖైదీ నెంబర్ 150’ అంటూ భారీ హంగామాతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ భారీ హడావిడితో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరు…ఒక మేరకు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి….అదే క్రమంలో బుల్లి తెరపై దూసుకుపోవాలి అన్న కసితో…‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ను స్టార్ట్ చేశాడు…అయితే ఆ షో ఆయన పుణ్యమా అంటూ తుస్ మనడం, ఈ షో ప్రారంభం అయిన మొదటి ఎపిసోడ్ నుండి ఈ షోకు మెగా అభిమానులే నెగిటివ్ మార్కులు వేయడం అంతా చూసి….స్టార్ మాటివి యాజమాన్యం ఈషోను రక్షించి ఈ షోకు రేటింగ్స్ పెరిగే విధంగా ఎన్నో మార్గాలను అన్వేషించారు.

దానికి కారణాల విషయంలోకి వెళితే….ఈకార్యక్రమంలో చిరంజీవి అడుగుతున్న క్వశ్చన్స్‌ కొన్ని మరీ సిల్లీగాను లేదంటే ఎవరికీ సమాధానం తెలియనంతగా ఉండటంతో సగటు బుల్లితెర ప్రేక్షులకు ఈషో పై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎలా అయినా ఈ షో ని రక్షించాలి అని…అనేక మార్గాలు ఆలోచించి సెలెబ్రెటీ రౌండ్స్ ను ప్రసారం చేస్తున్నారు. అయినా ఏం లాభం లేకుండా పోయింది..సాక్షాత్తూ మెగాస్టార్…ఒక పక్క…సెలెబ్రెటీస్ ఒక పక్క అయిన…షో ఎవ్వరూ చూడడం లేదు…ఇదే సీన్ ఇంకొన్నాళ్ళు రిపీట్ అయితే అంతా అస్సామే అన్న టాక్ వినిపిస్తుంది…చూద్దాం ఏం జరుగుతుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 151 Film
  • #Maa Tv
  • #Meelo Evaru Koteeswarudu show
  • #Mega Star Chiranjeevi

Also Read

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

related news

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

trending news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

6 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

16 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

16 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

18 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

9 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version