Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi Remuneration: వీరయ్య ఎఫెక్ట్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మెగాస్టార్!

Chiranjeevi Remuneration: వీరయ్య ఎఫెక్ట్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మెగాస్టార్!

  • February 2, 2023 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi Remuneration: వీరయ్య ఎఫెక్ట్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మెగాస్టార్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా చోటు సంపాదించుకున్న చిరంజీవి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీలో వచ్చిన చిరంజీవి ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆచార్య సినిమా ద్వారా డిజాస్టర్ సొంతం చేసుకున్న చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలైన మొదటి రోజు నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక థియేటర్ల వద్ద భారీ మొత్తంలో వసూలు చేసి విడుదలైన మూడు రోజులలోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 250 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి అమాంతం తన రెమ్యూనరేషన్ పెంచినట్లు సోషల్ మీడియా వర్గాల సమాచారం. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా కోసం చిరంజీవి రూ. 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమా హిట్ అవటంతో తర్వాత నటించబోయే సినిమాలకు చిరంజీవి రూ. 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. దీంతో తన మార్కెట్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకోవాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందువల్ల తన రెమ్యూనరేషన్ ఒకసారిగా 50 కోట్లు పెంచేసినట్లు సమాచారం. మెగాస్టార్ కి ఉన్న పాపులారిటీ వల్ల నిర్మాతలు 100 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వటానికి సిద్ధపడతారా లేదో చూడాలి మరి. ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shanker
  • #Chiranjeevi
  • #Chiru155
  • #Megastar Chiranjeevi
  • #Waltair Veerayya

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

29 mins ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

2 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

4 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

1 hour ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

3 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

4 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

8 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version