Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Kamal Haasan, Salman Khan: ముగ్గురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో..!

Chiranjeevi, Kamal Haasan, Salman Khan: ముగ్గురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో..!

  • June 13, 2022 / 06:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Kamal Haasan, Salman Khan: ముగ్గురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో..!

లోకనాయకుడు కమల్ హాసన్ చాలా రోజుల తరువాత వెండితెరపై సందడి చేశారు. ఆయన నటించిన ‘విక్రమ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటిరోజు నుంచే ఈ సినిమా హిట్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో నిర్మాత సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. జూన్ 3న విడుదలైన ‘విక్రమ్’ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది.

విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్లు కీలకపాత్రల్లో నటించగా.. సూర్య గెస్ట్ రోల్ లో మెరిశారు. ఈ క్రమంలో మూవీ మేకర్స్ వరుసగా సక్సెస్ మీట్స్ ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ‘విక్రమ్’ సక్సెస్ మీట్ లో పాల్గొన్న కమల్ హాసన్.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, దర్శకుడు లోకేష్ లకు మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

చాలా రోజుల తరువాత తన స్నేహితుడిని కలిశానంటూ చిరు ఆనందం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ ను సన్మానించి, దర్శకుడు లోకేష్ ను అభినందించారు. ఈ పార్టీకి నితిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు బయటకొచ్చాయి. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ట్వీట్ పెట్టారు. తన పాత స్నేహితుడిని కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందని.. ‘విక్రమ్’ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశామని అన్నారు చిరు.

కమల్‌హాసన్‌తోపాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్‌ మా ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్. ‘విక్రమ్’ సినిమా చాలా అద్భుతంగా, థ్రిల్లింగ్ గా ఉందని చెప్పారు. కుదోస్ టు మై ఫ్రెండ్.. ఈ సినిమా సక్సెస్ నీకు మరింత శక్తిని ఇస్తుందంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు చిరు. ప్రస్తుతం ఈ ట్వీట్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Kamal Haasan
  • #Salman Khan

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

1 day ago

latest news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

12 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

1 hour ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

2 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

6 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version