Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆ స్టేజ్ పై కొరటాల సినిమా.. ఈ స్టేజ్ పై మెహర్ సినిమా

ఆ స్టేజ్ పై కొరటాల సినిమా.. ఈ స్టేజ్ పై మెహర్ సినిమా

  • December 21, 2020 / 09:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ స్టేజ్ పై కొరటాల సినిమా.. ఈ స్టేజ్ పై మెహర్ సినిమా

మెగాస్టార్ భోళా మనిషి, మనసులో ఏదీ ఉంచుకోడు అని ఆయన అభిమానులు ముద్దుగా మాట్లాడుకుంటారు కానీ.. ఆ భోళాతనం ఇప్పుడు డైరెక్టర్స్ ను టెన్షన్ పెడుతొంది. “రంగస్థలం” ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆది పాత్ర చనిపోతాడని మెయిన్ పాయింట్ లీక్ చేసేసాడు చిరంజీవి. దానివల్ల సినిమాకి మంచి జరిగింది అది వేరే విషయం అనుకోండి. కానీ.. ప్రేక్షకుడికి కాస్త ఇంట్రెస్ట్ తగ్గింది అని చెప్పొచ్చు. అలాగే.. “ఓ పిట్ట కథ” ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చి “ఆచార్య” టైటిల్ ను అఫీషియన్ గా లీక్ చేసేసాడు చిరు.

ఆ విషయం మీద వచ్చిన మీమ్స్ & ట్రోల్స్ అప్పటికి ఏ విషయంలోనూ రాలేదు. అసలు మొన్న ఉదయ్ పూర్ లో జరిగిన నిహారిక పెళ్లి ఫోటోల కంటే చిరంజీవి లీకుల గురించి వచ్చిన మీమ్స్ ఎక్కువ వైరల్ అవ్వడం అనేది గమనార్హం. అయితే.. నిన్న “బిగ్ బాస్ 4” గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి తన తదుపరి చిత్రం వేదాళం గురించి అఫిషియల్ గా ఎనౌన్స్ చేసేసారు.

ఇదివరకే టీవీ ఇంటర్వ్యూలో మెహర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. నిన్న వేదాళం రీమేక్ అని ఎనౌన్స్ చేసేయడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. మెగా లీకులు మామూలుగుండవు అంటూ ట్రోల్ పేజస్ ఎప్పట్లానే హల్ చల్ చేయడం స్టార్ట్ అయ్యింది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Divi Vadthya
  • #Megastar Chiranjeevi
  • #Meher Ramesh
  • #Vedalam Remake

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

trending news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

4 mins ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

48 mins ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

2 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

4 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version