Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Chiranjeevi, Salman Khan: ‘గాడ్ ఫాదర్’లో స్పెషల్ ఎట్రాక్షన్ ఇదే!

Chiranjeevi, Salman Khan: ‘గాడ్ ఫాదర్’లో స్పెషల్ ఎట్రాక్షన్ ఇదే!

  • April 4, 2022 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Salman Khan: ‘గాడ్ ఫాదర్’లో స్పెషల్ ఎట్రాక్షన్ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు, ఓ ఫైట్ సీన్ తెరకెక్కించారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్ర ఇది.

Click Here To Watch NOW

నిజానికి పృథ్వీరాజ్ సుకుమారన్ క్లైమాక్స్ లో వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. అతడి పాత్ర పరిధి కూడా కొన్ని సీన్లు, ఓ ఫైట్ మాత్రమే. అయితే సల్మాన్ రాకతో.. ఆ పాత్ర పరిధిని ఇంకాస్త పెంచాల్సి వచ్చింది. ఓ పాట కూడా ఇప్పుడు జోడిస్తున్నారు. ఆ పాటలో చిరు, సల్మాన్ కలిసి స్టెప్పులు వేయబోతున్నారు. ఈ వారంలోనే ఈ పాటను ముంబై లో తెరకెక్కించడానికి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ పాట కోసం ఓ పెప్పీ ట్యూన్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది.

జానీ మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను తెరకెక్కిస్తారు. చిరంజీవి-సలాం కలిసి స్టెప్పులు వేయడం ఆడియన్స్ కు ఐఫీస్ట్ అనే చెప్పాలి. ఈ సాంగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా కోసం సల్మాన్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే ఆసక్తికర ప్రశ్న. సల్మాన్ ఇమేజ్, ఆయన క్రేజ్ దృష్టిలో పెట్టుకుంటే భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ సల్మాన్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం.

చిరంజీవిపై గౌరవంతో ఆయన ఈ సినిమా చేస్తున్నారట. నాకు డ‌బ్బులు అవ‌స‌రం లేదు.. డబ్బులు ఇస్తానంటే ఈ సినిమా చేయనని సున్నితంగా చెప్పారట. ఆ విధంగా చిరుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార కీలకపాత్ర పోషిస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Nayanthara
  • #Salman Khan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version