Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పెట్టుకునే వాచెస్ కాస్ట్ ఎంతంటే..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పెట్టుకునే వాచెస్ కాస్ట్ ఎంతంటే..?

  • January 31, 2023 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పెట్టుకునే వాచెస్ కాస్ట్ ఎంతంటే..?

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.. ‘మాస్ మహారాజా’ రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో వీరయ్య తమ్ముడిగా అలరించాడు.. బాబీ సింహా, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో విడుదలై..

అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్ల పరంగానూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందీ చిత్రం.. దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. మెగాస్టార్ స్టామినా ఏంటనేది మరోసారి బాక్సాఫీస్‌కి, తెలుగు ఇండస్ట్రీకి రుచి చూపించింది. చిరు 60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. గతేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ రెండు రిలీజులిచ్చిన చిరు ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ‘భోళా శంకర్’ కూడా వదలబోతున్నారు.

త్వరలో మరో కొత్త సినిమాను ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్స్ ఆయనతో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త కొత్త కథలు తయారు చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్, లగ్జీరియస్ గాడ్జెట్స్, వాడే మొబైల్స్, పెట్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు.

చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లగ్జరీ లైఫ్ స్టైల్, గాడ్జెట్స్, స్టైలింగ్ గురించి వాటికి సంబంధించిన కాస్ట్ గురించిన వార్తలు వైరల్ అవడం చూశాం. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి పెట్టుకున్న లగ్జరీ వాచెస్ కాస్ట్ వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1) రోలెక్స్ – కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ – రూ. 1,86,91,361/-

2) ఎ.లాంగే మరియు సోహ్నే వాచ్ – లాంగే 1 – రూ. 33,77,610/-

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shanker
  • #Chiranjeevi
  • #Chiru155
  • #Megastar Chiranjeevi
  • #Waltair Veerayya

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

25 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

43 seconds ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

55 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

20 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version