Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Waltair Veerayya: 50 కొట్టేసిన ‘వాల్తేరు వీరయ్య’.. గర్జనలు కాదు పూనకాలే

Waltair Veerayya: 50 కొట్టేసిన ‘వాల్తేరు వీరయ్య’.. గర్జనలు కాదు పూనకాలే

  • March 3, 2023 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya: 50 కొట్టేసిన ‘వాల్తేరు వీరయ్య’.. గర్జనలు కాదు పూనకాలే

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయిన ఈ మూవీ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. రీ ఎంట్రీ ఇచ్చిన 6 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంతో బిగ్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక మార్చి 3 తో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. 81 కేంద్రాల్లో ఈ మూవీ 50 రోజులు ప్రదర్శింపబడుతోంది. ఇందులో 42 డైరెక్ట్ సెంటర్లు కాగా మిగిలినవి షిఫ్ట్ లతో కలుపుకుని అని తెలుస్తుంది. బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం పోటీగా రిలీజ్ అయినప్పటికీ కూడా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ ఫీట్ ను సాధించడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.135 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి బయ్యర్స్ కు భారీ లాభాలను అందించింది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ లో చిరంజీవి చాలా రోజుల తర్వాత ఫుల్ మాస్ అవతార్ లో కనిపించగా.. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించాడు. శృతి హాసన్ చిరుకి జోడీగా… కేథరిన్ రవితేజకి జోడీగా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన .. ‘బాస్ పార్టీ’ ‘శ్రీదేవి .. చిరంజీవి’ ‘నీకేమో అందమెక్కువ’ ‘పూనకాలు లోడింగ్’ వంటి పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Chiranjeevi
  • #K. S. Ravindra
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

20 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

9 mins ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

18 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

19 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version