Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Meghana Raj: వైరల్ అవుతున్న మేఘనారాజ్ ఎమోషనల్ పోస్ట్!

Meghana Raj: వైరల్ అవుతున్న మేఘనారాజ్ ఎమోషనల్ పోస్ట్!

  • October 17, 2022 / 10:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meghana Raj: వైరల్ అవుతున్న మేఘనారాజ్ ఎమోషనల్ పోస్ట్!

ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో కన్నడ హిట్ సినిమాలలో నటించిన చిరంజీవి సర్జా 2020 సంవత్సరం జూన్ నెల 6వ తేదీన మృతి చెందారు. గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతి చెందగా ఆయన మరణం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. ఈరోజు చిరంజీవి సర్జా పుట్టినరోజు కాగా మేఘనారాజ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

మేఘనా రాజ్ ఆ పోస్ట్ లో నా సంతోషానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. డియర్ చిరు.. నీకోసమే నవ్వుతున్నా అని ఆమె పోస్ట్ లో చెప్పుకొచ్చారు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంటూ మేఘనా రాజ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ను చూసిన చిరంజీవి సర్జా ఫ్యాన్స్ మీరెంత బాధ పడుతున్నారో అర్థమవుతుందని అన్నారు. మేము ఆయన మరణాన్ని ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మేడమ్ మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నామని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి నాటి ఫోటోను షేర్ చేస్తూ మేఘనా రాజ్ ఈ పోస్ట్ చేయడం గమనార్హం. మేఘనా రాజ్ తెలుగు, కన్నడ ఇతర భాషల్లో నటిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు. బెండు అప్పారావ్ ఆర్.ఎం.పీ సినిమాలో ఆమె నటించారు. మేఘనా రాజ్ తన నటనతో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

తెలుగులో నంద నందిత, లక్కీ సినిమాలలో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె కన్నడ సినిమాలకే పరిమితమయ్యారు. కన్నడలో అభినయ ప్రధాన పాత్రల్లో మేఘనా రాజ్ ఎక్కువగా నటిస్తున్నారు. మేఘనా రాజ్ కెరీర్ పరంగా మరెన్నో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మేఘనా రాజ్ సింగర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. పలు రియాలిటీ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరించారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Meghana Raj
  • #Chiranjeevi
  • #Chiranjeevi Sarja
  • #Meghana Raj

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

14 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

16 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

5 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

9 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

10 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version