Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మెగా ఫ్యాన్స్ కు మరో టెన్షన్?

మెగా ఫ్యాన్స్ కు మరో టెన్షన్?

  • July 19, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా ఫ్యాన్స్ కు మరో టెన్షన్?

మెహర్ రమేష్…. కేవలం నిర్మాతలు, హీరోలు మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఈ పేరు వినగానే హడలెత్తి పోతారు అనడంలో సందేహం లేదు. ‘కంత్రి’ ‘బిల్లా’ అనే సినిమాలను పక్కన పెడితే.. ‘శక్తి’ ‘షాడో’ వంటి కళాకండాలను తెరకెక్కించి నరకం చూపించాడు ఈ డైరెక్టర్. దెబ్బకి టైర్2 హీరోలు, చిన్న హీరోలు కూడా ఈయన అలా నడిచి వస్తుంటే పారిపోయేలా.. చేసుకున్నాడు ఈ డైరెక్టర్. అలాంటి ఈ డైరెక్టర్ తో ‘మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తాను’ అని స్టేట్మెంట్ ఇస్తేనే భయపడిపోయారు మెగా ఫ్యాన్స్.

ఆ టెన్షన్ ఇంకా తీరకుండానే.. ఇప్పుడు చరణ్ తో మెహర్ ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతుండడంతో.. మెగా ఫ్యాన్స్ టెన్షన్ ఇంకా రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. మెగాస్టార్ ఎలాగూ ‘వేదలం’ రీమేక్ ను మాత్రమే దర్శకుడు మెహర్ తో చెయ్యడానికి రెడీ అవుతున్నారు అనే వార్తలు వచ్చాక పర్వాలేదులే అని కొంత ధైర్యం తెచుకున్న మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు చరణ్ తో మెహర్ సినిమా ఉంటుంది అంటే మాత్రం… తెగ కంగారు పడుతున్నారు.

అయితే దీనికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.ఎందుకంటే.. మెహర్ తో చరణ్ చెయ్యబోయేది వెబ్ సిరీస్ మాత్రమే..!అది కూడా ప్రొడ్యూసర్ గానే.. ! అందులోనూ ఈ వెబ్ సిరీస్ లో చరణ్ కూడా నటించడం లేదు. కథా చర్చల్లో మాత్రమే పాల్గొంటున్నాడట. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తైన తరువాత వంశీ పైడిపల్లి లేదా సురేందర్ రెడ్డి డైరెక్షన్లోనే చరణ్ సినిమా చేసే అవకాశం ఉండట.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Meher Ramesh
  • #Ram Charan

Also Read

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

related news

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

trending news

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

9 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

11 hours ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

15 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

17 hours ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

19 hours ago

latest news

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

8 hours ago
Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

11 hours ago
Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

12 hours ago
8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version