Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sakthi Movie: ‘శక్తి’ కి ముందు అనుకున్న కథ ఒకటి.. తీసిన కథ ఇంకోటి : మెహర్ రమేష్

Sakthi Movie: ‘శక్తి’ కి ముందు అనుకున్న కథ ఒకటి.. తీసిన కథ ఇంకోటి : మెహర్ రమేష్

  • November 22, 2022 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sakthi Movie: ‘శక్తి’ కి ముందు అనుకున్న కథ ఒకటి.. తీసిన కథ ఇంకోటి : మెహర్ రమేష్

ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందిన మొదటి చిత్రం ‘కంత్రి’. తెలుగులో మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన మొదటి మూవీ ఇది. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాగానే కలెక్ట్ చేసింది. బయ్యర్స్ సేఫ్ అయ్యారు. 3 ఏళ్ళ తర్వాత ఇదే కాంబినేషన్లో ‘శక్తి’ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా దెబ్బకి నిర్మాణ రంగం వదిలిపెట్టి విజయవాడ వెళ్ళిపోదాం అని అనుకున్నాను అంటూ అశ్వినీదత్ గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమా కథ మొత్తం మార్చేశారు. ముందుగా నేను చెప్పిన కథ అది కాదు అంటూ దర్శకుడు మెహర్ రమేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాకిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ” ‘శక్తి’ సినిమా కథ నేను ఎన్టీఆర్ కు, దత్ గారికి చెప్పింది వేరు. ఓ గైడ్ ఉంటాడు. వాడు సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా హోమ్ మినిస్టర్ కూతుర్ని కాపాడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ లవ్ స్టోరీ ఉంటుంది.

ఇది నేను చెప్పిన లైన్. అయితే దత్ గారు కొంతమంది రైటర్స్ ను పిలిపించి.. కూర్చోబెట్టి.. మధ్యలో శక్తి పీఠాలు అంటూ ఓ డివోషనల్ టచ్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. ఓ సందర్భంలో నేను చెప్పాను.. ‘సార్ అది నేను హ్యాండిల్ చేయలేను. ముందు నేను చెప్పిన కథతో వెళ్దాము. కావాలంటే ఇది వేరే కథగా చేద్దాం అని చెప్పాను. కానీ ఆయన లేదు..

ఇలా చేస్తే విజువల్ గా బాగుంటుంది అన్నారు. నేను ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ కి సైన్ చేశాను. సినిమా ప్లాప్ అయ్యింది. నేనే తీసుకున్నాను ఆ రిజల్ట్ ని..! కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు మొత్తం నాదే బాధ్యత. ఆ బ్లేమ్ నేనే తీసుకున్నాను” అంటూ మెహర్ రమేష్ చెప్పుకొచ్చాడు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #Director Meher Ramesh
  • #Jr Ntr
  • #Shakthi

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

18 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

22 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

22 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

14 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

20 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

20 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

21 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version