Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mehreen: ఐఏఎస్ తో ఏడడుగులు వేయబోతున్న భవ్య బిష్ణోయ్!

Mehreen: ఐఏఎస్ తో ఏడడుగులు వేయబోతున్న భవ్య బిష్ణోయ్!

  • May 9, 2023 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen: ఐఏఎస్ తో ఏడడుగులు వేయబోతున్న భవ్య బిష్ణోయ్!

సినీ నటి మెహరీన్ ఈ మధ్యకాలంలో ఏది చేస్తున్న పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి ఎఫ్ త్రీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా ఈమెకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాలేదని చెప్పాలి ఇలా అవకాశాలు రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ తన ఫిట్ నెస్ పై దృష్టి సారించి బాగా సన్నబడ్డారు. ఇలా మెరుపుతీగల మారి తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్నప్పటికీ మెహరీన్ కి పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి.

ఇలా అవకాశాల కోసం ఈమె ఎదురుచూపులు తప్పలేదు. అయితే (Mehreen) మెహరీన్ 2021 వ సంవత్సరంలో తన నిశ్చితార్థాన్ని బ్రేకప్ చెప్పుకున్న విషయం మనకు తెలిసిందే. ఈమె హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ నుజైపూర్ లో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న విషయం మనకు తెలిసింది. ఇలా వీరిని నిశ్చితార్థపు ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి ఇక పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుండగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.

ఇలా ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలా నిశ్చితార్థం బ్రేకప్ అయిన అనంతరం భవ్య బిష్ణోయ్ హర్యానా బైపోల్ ఎలక్షన్స్ లో బిజెపి తరఫున గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే తాజాగా ఈయన ఐఏఎస్ ఆఫీసర్ పరి బిష్ణోయ్ తోకలిసి ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోని ఈయన ఐఏఎస్ ఆఫీసర్ తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

త్వరలోనే ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్, ఐఏఎస్ పర బిష్ణోయ్వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నేటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే మెహరీన్ సినిమాల కోసమే ఈ నిశ్చితార్ధాన్ని, పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈమె పెళ్లి క్యాన్సిల్ అయినప్పటికీ పెద్దగా సినిమాలో కూడా అవకాశాలు రాలేదని, ఈ పెళ్లి రద్దు చేసుకుని మెహరీన్ తప్పు చేసింది అంటూ పలువురు భావిస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mehreen Pirzada
  • #F3 Movie
  • #mehreen
  • #Mehreen Pirzada

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

trending news

16 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

20 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 day ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version