Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mehreen Dance: నడి రోడ్డు పై మెహ్రీన్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

Mehreen Dance: నడి రోడ్డు పై మెహ్రీన్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

  • June 26, 2022 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen Dance: నడి రోడ్డు పై మెహ్రీన్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన మెహ్రీన్ పిర్జాదా అటు తర్వాత ‘మహానుభావుడు’ ‘రాజా ది గ్రేట్’ వంటి వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. అటు తర్వాత ఈమెకు వరుస ప్రాజెక్టులు క్యూలు కట్టడంతో ఈమె మరో కాజల్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత పలు ప్లాప్ లు పలకరించడంతో సైలెంట్ అయిపోయింది. అటు తర్వాత ఈమె నటించిన సినిమాల్లో ‘ఎఫ్2’ ‘ఎఫ్3’ లు తప్ప ఇంకో హిట్టు సినిమా లేదు.

ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తుంది కానీ అవి అంత క్రేజ్ ఉన్న సినిమాలు ఏమీ కావు. ఇదిలా ఉండగా.. మెహ్రీన్ కోవిడ్ టైములో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. కానీ అది ఎంగేజ్మెంట్ తోనే ఆగిపోయింది.తాజాగా మెహ్రీన్ నడిరోడ్డు పై డ్యాన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. అయితే అది బంధువుల పెళ్లిలోనే లెండి.తన పెళ్లి విషయాన్ని మర్చిపోయి మరీ ఈమె చిందులేసింది.తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో మెహ్రీన్ బాగా ఎంజాయ్ చేసింది.

ఇప్పటివరకు సినిమాలతో బిజీగా ఉన్న ఆమెకు ఇప్పుడు కాస్త విశ్రాంతి దొరికినట్టు అయ్యింది. ఇక ఈ సమయాన్ని ఆమె మనసారా అనుభవిస్తూ మరో అమ్మాయితో కలిసి తీన్‌మార్ కు స్టెప్పులు వేసింది. ‘పంజాబీ వెడ్డింగ్‌ సీన్స్‌’ అనే క్యాప్షన్ తో ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మెహ్రీన్. కొద్ది సమయంలోనే ఈ వీడియో వైరల్ అయిపోయింది.

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mehreen Pirzada
  • #F3 Movie
  • #mehreen
  • #Mehreen Pirzada

Also Read

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

related news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

trending news

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

15 mins ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

2 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

4 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

5 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

7 hours ago

latest news

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

9 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

23 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

1 day ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version