Mehreen Pirzada: మాల్దీవుల్లో మెహ్రీన్.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • November 5, 2022 / 03:49 PM IST

మెహ్రీన్ కౌర్ పిర్జాదా.. చూడగానే ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూ తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుందీ పంజాబీ పాప.. మోడలింగ్ నుండి సినిమా ఫీల్డ్‌లోకి వచ్చింది.. నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ మెహ్రీన్ ఫస్ట్ ఫిల్మ్.. ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ మూవీస్ మంచి పేరు తెచ్చిపెట్టాయి.. హిందీ, తమిళ్, కన్నడతో పాటు మదర్ టంగ్ పంజాబీలోనూ నటించింది.. తెలుగులో వరుసగా ఫ్లాప్స్ కారణంగా కెరీర్ కాస్త వెనుకబడింది..

కొద్దిరోజుల క్రితం హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడితో మెహ్రీన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది.. తర్వాత పలు కారణాలతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.. అందుకే ఆ మధ్య ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టి స్లిమ్‌గా తయారయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ మాల్దీవుల్లో చిల్ అవుతూ కొత్త పిక్స్ పోస్ట్ చేసి శీతాకాలంలో సెగలు పుట్టిస్తోంది.. నవంబర్ 5న తన 27వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటుంది మెహ్రీన్.. సాగరతీరాన సేదతీరుతూ.. అందాల విందు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus